Breaking News

సిబ్బంది నిర్వాకం.. ఆక్సిజన్‌ మాస్కుకు బదులు టీకప్పుని బాలుడి ముక్కుపై పెట్టి..

Published on Wed, 08/02/2023 - 19:21

చెన్నై: కాంచీపురం జిల్లా ఉత్తరమేరూరులో ఓ పాఠశాల విద్యార్థి తరగతి గదిలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డాడు. వెంటనే అతని తల్లిదండ్రులకు ఉపాధ్యాయులు సమాచారం అందించారు. తల్లిదండ్రులు బాలుడిని ఉత్తర మేరూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఊపిరి పీల్చుకోవడానికి ఆక్సిజన్‌ నాసల్‌ మాస్క్‌ను అమర్చాలని సూచించారు.

వార్డులో చేర్చి మాస్క్‌ ధరించాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో మాస్క్‌ లేకపోవడంతో టీ కప్పుకు రంధ్రం చేసి ఆక్సిజన్‌ సిలిండర్‌ నుంచి ట్యూబ్‌కు కనెక్ట్‌ చేసి విద్యార్థి చేతికి ఇచ్చి ముక్కుపై పెట్టారు. ఇది చూసిన ఓ రోగి సెల్‌ఫోన్‌లో వీడియో తీసి సామాజిక మాధ్యమంలో ఉంచాడు. ఈ వీడియో వైరల్‌గా మారింది. ఆరోగ్యశాఖ మంత్రి సుబ్రమణియన్‌ దృష్టికి వెళ్లింది. డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ సర్వీసెస్‌ను విచారణకు ఆదేశించారు.

చదవండి   వాహనదారులకు అలర్ట్‌.. ఇక ఆగక్కర్లేదు,కొత్త టోల్‌ వ్యవస్థ రాబోతోంది

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)