Breaking News

నీ కుక్క నా పిల్లిపై దాడి చేసింది..!

Published on Sun, 11/30/2025 - 09:41

అక్కడ పిల్లాడి పేరు విషయంలో ఏకాభిప్రాయం లేక ఆ జంట విడాకులకు వెళ్లగా.. ఇక్కడ తమ పెంపుడు జంతువుల మధ్య సయోధ్య లేకపోవడం వల్ల మరో జంట విడిపోవాలని నిర్ణయించుకుంది. భోపాల్‌కు చెందిన ఓ యువతీయువకుడు జంతు ప్రేమికులు. అదే వారిద్దరినీ తొలుత స్నేహితులుగా.. ఆపై భార్యాభర్తలుగా మారేలా చేసింది. చివరకు అదే వారిద్దరూ విడిపోవాలనుకోవడానికీ కారణమైంది. భర్త దగ్గర కుక్క ఉంది.. భార్య పిల్లిని పెంచుకుంటోంది. 

ఆ రెండింటినీ కలపడానికి వారు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. దీంతో తాము కూడా విడిపోవాలని నిర్ణయించుకున్నారు. కుక్క తన పిల్లిపై చాలాసార్లు దాడి చేసిందని ఆమె ఆరోపించగా.. ఆ పిల్లి ఇంట్లో అక్వేరియంపై పదేపదే తిరగడం చాలా ఆందోళనకు గురిచేసిందని అతడు పేర్కొ­న్నాడు. కుటుంబ పెద్దలు రంగంలోకి దిగినా.. వైద్యులు కౌన్సెలింగ్‌ చేసినా ఇరువురి తీరూ మారలేదు. ముందే అనుకున్నాం కదా.. విడిపోవడానికి కారణాలు కోకొల్లలు అని..!  

 

 

 

 

#

Tags : 1

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)