Breaking News

పాఠశాల సమీపంలో పేలుడు పదార్థాలు

Published on Mon, 11/24/2025 - 05:49

చంపావత్‌: ఉత్తరాఖండ్‌ రాష్ట్రం అల్మోరా జిల్లాలోని ఓ పాఠశాల సమీపంలో ఏకంగా 161 జిలెటిన్‌ స్టిక్స్‌ లభించడం తీవ్ర కలకలకం సృష్టించింది.  దాభ్రా పట్టణంలోని సాల్ట్‌ ఏరియాలో ఉన్న ప్రభుత్వ పాఠశాల సమీపంలో చెట్ల పొదల్లో అనుమానాస్పదంగా పడి ఉన్న కొన్ని ప్యాకెట్లను ప్రిన్సిపల్‌ సుభాష్‌  సింగ్‌ ఈ నెల 21వ తేదీన గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. 

పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ముందు జాగ్రత్తగా డాగ్‌ స్క్వాడ్, బాంబు స్క్వాడ్‌ను రంగంలోకి దించారు. పలు ప్యాకెట్లలో మొత్తం 161 జిలెటిన్‌ స్టిక్స్‌ ఉన్నట్లు గుర్తించి, స్వాధీనం చేసుకున్నారు. అయితే, ఈ పేలుడు పదార్థాలకు ఉగ్రవాదులకు సంబంధించినవి కావని ప్రాథమిక దర్యాప్తులో తేలినట్లు పోలీసులు ఆదివారం ప్రకటించారు. 
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)