Breaking News

గగన్‌యాన్‌ మాడ్యూల్‌ ప్రొపల్షన్‌ పరీక్షలు విజయవంతం

Published on Fri, 07/28/2023 - 05:25

సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) తమిళనాడులోని తిరునల్వేలి జిల్లా మహేంద్రగిరి ఇస్రో ప్రొపల్షన్‌ కాంప్లెక్స్‌లో గగన్‌యాన్‌ మాడ్యూల్‌ ప్రొపల్షన్‌ సిస్టం (జీఎంపీఎ‹)తో మరో రెండు హాట్‌ టెస్ట్‌లను విజయవంతంగా నిర్వహించినట్టు ఇస్రో ప్రకటించింది. సర్వీస్‌ మాడ్యూల్‌ ప్రొపల్షన్‌ సిస్టమ్‌(ఎస్‌ఎంపీఎస్‌)ను బెంగళూరులోని లిక్విడ్‌ ప్రొపల్షన్‌ సిస్టమ్‌ సెంటర్, వలియామల, తిరువనంతపురంలలో డిజైన్‌ చేసి, అభివృద్ధి పరిచారు.

ఈ తరహాలో మొదటి హాట్‌ టెస్ట్‌ను ఈనెల 19న నిర్వహించారు. పేజ్‌–2 టెస్ట్‌ సిరీస్‌లో రెండు, మూడు హాట్‌ టెస్ట్‌లను బుధవారం చేపట్టి వాటి సామర్థ్యాన్ని నిర్ధారించుకున్నారు. 723.6 సెకెండ్ల పాటు సాగిన ప్రారంభ హాట్‌టెస్ట్‌ ఆర్బిటల్‌ మాడ్యూల్‌ ఇంజెక్షన్, 100 ఎన్‌ థ్రస్ట్‌లు లిక్విడ్‌ అపోజిమోటార్‌ (ఎల్‌ఏఎం) ఇంజిన్‌ల కాలిబ్రేషన్‌ బర్న్‌ను ప్రదర్శించారు. నాన్‌ అపరేషన్‌ ఇంజిన్‌ను గుర్తించి, వేరు చేయడానికి కాలిబరేషన్‌ బర్న్‌ అవసరమైంది. లామ్‌ ఇంజిన్‌ల రియాక్షన్‌ కంట్రోల్‌ సిస్టం థ్రస్టర్లు ఊహించిన విధంగా పనిచేయడంతో ఈ పరీక్షలు విజయవంతమై’నట్లు ఇస్రో ప్రకటించింది.  

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)