Breaking News

భద్ర కాలువలో నలుగురు గల్లంతు

Published on Mon, 01/19/2026 - 04:46

శివమొగ్గ: కర్ణాటకలోని శివమొగ్గ జిల్లా భద్రావతి తాలూకాలోని హోలెహోన్నూరు వద్ద ఘో­ర విషాదం జరిగింది. ఆదివారం సాయంత్రం భద్ర ఎడమ గట్టు కాలువలో ఒకే కుటుంబా­నికి చెందిన నలుగురు గల్లంతయ్యారు.

అరెబి­లాచికి చెందిన నీలాబాయి(50), ఆమె కుమారుడు రవికుమార్‌(32), కుమార్తె శ్వేత(35), అల్లుడు పరశురాం(40) కాలువలో బట్టలు ఉ­త­కడానికి వచ్చి, కొట్టుకుపోయారు. ఈ సమయంలో ఒకరిని రక్షించే ప్రయత్నంలో మిగి­లి­న వాళ్లు మునిగిపోయారని చెబుతున్నారు. స­మాచారం అందుకున్న పోలీసులు, ఫైర్‌ సి­బ్బంది కాలువలో గాలింపు చేపట్టారు. ఇటీవ­ల భద్ర డ్యాం నుంచి నీటి విడుదలను పెంచడంతో కాలువల్లో ప్రవాహం ఎక్కువగా ఉంది.

#

Tags : 1

Videos

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)