Breaking News

9న ‘బీఎస్ఎఫ్’ సాహస యాత్ర

Published on Sat, 11/08/2025 - 11:01

శ్రీనగర్‌: సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) 60వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా  బీఎస్ఎఫ్ రైడర్లు నవంబర్ 9న జమ్మూ నుండి ప్రత్యేక మోటార్ సైకిల్ యాత్రను ప్రారంభించనున్నారు. ఈ యాత్ర నవంబర్ 19న గుజరాత్‌లోని భుజ్ వద్ద ముగియనుంది. మహిళా సిబ్బందితో సహా మొత్తం 60 మంది బీఎస్ఎఫ్ రైడర్లు ఈ యాత్రలో పాల్గొననున్నారు.

ధైర్యం, క్రమశిక్షణ, జాతీయ సమైక్యత స్ఫూర్తిని సూచిస్తూ  బీఎస్ఎఫ్ రైడర్ల బృందం మూడు వేల కిలోమీటర్లకు పైగా దూరం ప్రయాణించనుంది.ఈ యాత్ర పలు రాష్ట్రాలు, కీలక బీఎస్ఎఫ్ యూనిట్‌ల మీదుగా సాగనుంది. నవంబర్ 9న జరిగే ఈ తొలి జమ్మూ మారథాన్, బైక్ ర్యాలీని బీఎస్‌ఎఫ్‌ డీజీ దల్జిత్ సింగ్ చౌదరి జెండా ప్రారంభించనున్నారు. ఈ ఏడాది జరిగే మారథాన్‌లో పాల్గొనేందుకు నమోదు చేసుకున్న  ఆరువేల మందిలో ఆరుగురు విదేశీయులు ఉన్నారని  బీఎస్‌ఎఫ్‌ ఐజీ ఆనంద్ తెలిపారు. ప్రముఖ బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి, పారా ఆర్చర్, అర్జున్ అవార్డు గ్రహీత రాకేష్ కుమార్ ఈ కార్యక్రమంలో అతిథులుగా పాల్గొననున్నారు.

ఇది కూడా చదవండి: నాలుగు ‘వందే భారత్‌’లకు ప్రధాని మోదీ పచ్చజెండా

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)