Breaking News

మహారాష్ట్ర, జార్ఖండ్‌ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల

Published on Tue, 10/15/2024 - 15:33

న్యూఢిల్లీ: మహారాష్ట్ర, జార్ఖండ్‌ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలను భారత ఎన్నికల సంఘం (ఈసీ) మంగళవారం ప్రకటించింది. మధ్యాహ్నం 3.30 గంటలకు జరిగిన విలేకరుల సమావేశంలో ఎన్నికల షెడ్యూల్‌ను చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ వెల్లడించారు.

మహారాష్ట్రలో ఒకే దశలో పోలింగ్‌

  • అక్టోబర్‌ 22న నోటిఫికేషన్‌
  • నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ- అక్టోబర్‌ 29
  • అక్టోబర్‌ 30న స్క్రూటినీ
  • నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ- నవంబర్‌ 4
  • నవంబర్‌ 20న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు
  • నవంబర్‌ 23న ఫలితాల వెల్లడి
  • మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల షెడ్యూల్ ఇదే

 

రెండు విడతల్లో జార్ఖండ్‌ ఎన్నికల పోలింగ్‌

  • తొలి దశ పోలింగ్‌కు సంబంధించి
     
  • అక్టోబర్‌ 18న నోటిఫికేషన్‌
  • నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ- అక్టోబర్‌ 25
  • అక్టోబర్‌ 28న స్క్రూటినీ
  • నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ అక్టోబర్‌ 30
  • నవంబర్‌ 13న పోలింగ్‌
  • నవంబర్‌ 23న ఫలితాల వెల్లడి

రెండో దశ పోలింగ్‌కు సంబంధించి

  • అక్టోబర్‌ 22న నోటిఫికేషన్‌
  • నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ- అక్టోబర్‌ 29
  • అక్టోబర్‌ 30న స్క్రూటినీ
  • నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ నవంబర్‌ 1
  • నవంబర్‌ 20న పోలింగ్‌
  • నవంబర్‌ 23న ఫలితాల వెల్లడి

రాజీవ్‌ కుమార్‌ మాట్లాడుతూ.. హర్యానా, జమ్ముకశ్మీర్‌లో ఎన్నికలు విజయవంతంగా జరిగాయని పేర్కొన్నారు. జమ్ముకశ్మీర్‌లో ఎలాంటి హింస లేకుండా ఎన్నికలు నిర్వహించినట్లు తెలిపారు. రెండు రాష్ట్రాల్లో  ప్రశాంతంగా ఎన్నికలు ముగిశాయని చెప్పారు.

  • 288 స్థానాలున్న మహారాష్ట్ర అసెంబ్లీ పదవీకాలం నవంబర్ 26వ తేదీతో ముగుస్తుంది.

  • ఇక 81 స్థానాలతో కూడిన జార్ఖండ్ అసెంబ్లీ పదవీకాలం 2025 జనవరి 5వ తేదీతో ముగుస్తుంది.

  • మహారాష్ట్రలో 9.63 కోట్ల ఓటర్లు

  • జార్ఖండ్‌లో మొత్తం ఓటర్లు 2.6 కోట్లు

మహారాష్ట్ర, జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికలతోపాటు దేశవ్యాప్తంగా 48 అసెంబ్లీ స్థానాలకు, 2 లోక్‌సభ స్థానాలకు ఉప ఎన్నికలు కూడా జరగనున్నాయి. వీటి ఎఎన్నికల షెడ్యూల్‌ను కూడా ఈసీ ప్రకటించింది. ఆ తేదీల వివరాలు ..

Videos

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు