Breaking News

నాణ్యతా ప్రమాణాలకు లోబడే ఉంది 

Published on Sun, 11/08/2026 - 04:12

సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్‌ సంస్థలు సరఫరా చేస్తున్న ఈ20పెట్రోల్‌ నిర్దేశిత నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగానే ఉందని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ స్పష్టం చేసింది. పెట్రోల్‌లో 26 నుంచి 31 శాతం వరకు ఇథనాల్‌ కలుపుతున్నారంటూ కర్ణాటక ప్రభుత్వం చేసిన ప్రకటనపై స్పందించిన కేంద్రం.. నిబంధనల ప్రకారం నిర్వహించిన పరీక్షల్లో అలాంటి అంశాలు నిర్ధారణ కాలేదని వెల్లడించింది. దేశవ్యాప్తంగా 27 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో సేకరించిన 893 నమూనాలు నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నట్లు పరీక్షల్లో తేలిందని పెట్రోలియం శాఖ శనివారం ఓ ప్రకటనలో తెలిపింది. 

ఆయిల్‌ కంపెనీల అభ్యంతరం 
కర్ణాటక ప్రభుత్వ ప్రకటనపై ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐవోసీఎల్‌), భారత్‌ పెట్రోలియం (బీపీసీఎల్‌), హిందుస్తాన్‌ పెట్రోలియం (హెచ్‌పీసీఎల్‌) సంస్థలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఈ ఆరోపణలు నిర్దేశిత చట్టబద్ధమైన, సాంకేతిక పరీక్షా విధానాలకు అనుగుణంగా లేవని పేర్కొన్నాయి.

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)