రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..
Breaking News
ఒక్క ఎల్నినో.. రైతు జీవితాన్నే తలకిందులు చేసింది!
సీజేపీ నేతలకు మరోసారి షాక్
పోలీసులే అల్లరి మూకల్లా వ్యవహరిస్తే ఎలా?: సజ్జల
టైగర్ ష్రాఫ్ కాల్పులు : పోలీసుల కీలక ప్రకటన
స్థానిక సంస్థల ఎన్నికల్లో అక్రమాలపై సుప్రీంకోర్టుకు వైఎస్సార్సీపీ
టీవీకేకు రూ.13.3 కోట్ల విరాళాలు, 99 శాతం ఆ ఇద్దరి నుంచే!
96 చోట్ల హింసాత్మక ఘటనలు: లేళ్ల అప్పిరెడ్డి
తెలుగు ప్రజలకు వైఎస్ జగన్ విజయదశమి శుభాకాంక్షలు
దీపావళి యాడ్ వివాదం : జర్నలిస్టును కొట్టి చంపేశారు!
మణిపూర్లో మళ్లీ హింస: ఒకరు మృతి, పలువురికి గాయాలు
నోబెల్ గ్రహీతను అభినందించరా?.. కేంద్రంపై శశి థరూర్ గుర్రు!
బోనస్ వస్తోందోచ్.. పోస్టాఫీసు ఉద్యోగులకు ‘పండగే’!
ఏపీలో ఎంపీటీసీ,జెడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
టైగర్ ష్రాఫ్పై కాల్పులు: ముగ్గురు అనుమానితుల అరెస్ట్
బరితెగించిన పచ్చమూకలు.. వంతపాడిన పోలీసులు!
ఇప్పుడు బంగారం కొనాలంటే.. ఎంత కావాలి?
ప్రభుత్వం గాడి తప్పితేనే ‘టైగర్’ లాంటి ఘటనలు: దిప్కే
చెన్నైలో భారీ వర్షాలు: యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తున్న సీఎం విజయ్!
Stock Market Updates: నష్టాల్లో బ్యాంకు, ఐటీ షేర్లు
రైల్లో ఫోన్ స్పీకర్ ఆన్ చేస్తే జైలుకే..
వధువు అలంకరణ చూసి..పెదాలు చప్పరించకుండా ఉండలేరు!
Published on Fri, 03/24/2023 - 21:03
ఏదైనా పండుగలు, ఫంక్షన్ల అంటే కచ్చితంగా ఆడవాళ్లు చాలా అందంగా రెడీ అవుతారు. ఇక పెళ్లి అంటే చెప్పాల్సిన అవసరం లేదు ఓ రేంజ్లో రెడీ అవతారు. హెవీ జ్యూవెలరీతో రెడీ అవ్వడం లేదా అంతకు మరింత ఖరీదైన వస్తువులతో అందంగా రెడీ అవుతారు. కానీ చాక్లెట్లతో వధువు అలంకరణ గురించి విన్నారా! ఔను రకరకాల చాక్లెట్లతో నూతన వధువులా రెడీ అయ్యింది.
జాగ్రత్తగా పరిశీలిస్తేగాని తెలియదు అవి చాక్లెట్లు అని. చెవి కమ్మలు దగ్గర నుంచి నగలు, పూల జడ వరకు అన్ని వివిధ రకాల చాక్లెట్లని ఉపయోగించారు. చూసేందుకు కూడా అందంగానూ చాలా విలక్షణంగానూ అనిపించింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అయ్యింది. మీరు ఓ లుక్కేయండి.
(చదవండి: పెళ్లి మండపంలోకి హఠాత్తుగా చొరబడ్డ కోతి..వధువరులపై దాడి చేసి..)
#
Tags : 1