బెయిల్ వచ్చింది.! బిగ్ బాస్ లోకి రమానందన ఎప్పుడంటే?
Breaking News
‘చంద్రబాబు పాలనపై ప్రజలు విసిగిపోయారు’
‘‘సీబీఐ దాడులు చేయబోతుంది.. సిద్ధంగా ఉండండి’’
నేపాల్‌కు ఇప్పుడు డబ్బు ఎంత అవసరం? ఎక్కడి నుంచి వస్తుంది?
రేపు వైఎస్ జగన్ కీలక ప్రెస్‌మీట్
మేనల్లుడికి మాయావతి పెట్టిన కండీషన్ ఇదే..
అరెస్ట్‌ను సెలబ్రేట్ చేసుకోవడం సిగ్గుచేటు: వీరశేఖర్ రెడ్డి
ఆ లేఖను బయట పెట్టగలరా?: వంగవీటి నరేంద్ర
కుళ్లిన మాంసం.. పాడైన కేకులు.. ఏం జరుగుతోంది?
IND vs AUS: భారత జట్టు ప్రకటన.. హార్దిక్ పాండ్యాకు చోటు
సీజేపీ నేతలు దీప్కే, ఆశుతోష్, సౌరవ్‌పై రూ.2 కోట్లకు దావా
సీజేపీ ఉద్యమకారుడికి నోటీసులా? సీజేఐ సూర్యకాంత్ తీవ్ర ఆగ్రహం
గవర్నర్ ఇవే అడిగారు: కేటీఆర్
అదేగనక జరిగితే లోకేశ్ జైలుకే: వరుదు కల్యాణి
ఆండ్రాయిడ్ డివైస్ ఆర్డర్ చేస్తే.. ఆవు పేడ వచ్చింది!
జరగబోయేది కురుక్షేత్ర సంగ్రామం: వైఎస్ జగన్
'f' లెటర్ తంటా : ‘భారతరత్న’ సైంటిస్టుకు ఎస్ఐఆర్ నోటీసు
చిన్న శీను పార్టీ మార్పుపై స్పందించిన బొత్స
పాదయాత్రపై వైఎస్ జగన్ కీలక ప్రకటన
కేసీఆర్‌కు చెడు జరగాలని కాంగ్రెస్ కోరుకోదు: మహేష్ కుమార్ గౌడ్
మోదీకి ఊహించని షాక్.. భారత్‌కు ముయిజ్జు వెన్నుపోటు?
రూ.160 కోట్ల డ్రగ్స్ పట్టివేత
Published on Mon, 10/30/2023 - 05:36
ముంబై: మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్‌లోని ఓ ఫ్యాక్టరీలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు. ఆదివారం అపెక్స్ మెడికెమ్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన రెండు ప్రాంతాల్లో దాడులు జరిపి రూ.160 కోట్ల విలువైన 107 లీటర్ల మెఫెడ్రిన్ను గుర్తించారు.
ఈనెల 20న ఇదే జిల్లాలో జరిపిన దాడుల్లో రూ.250 కోట్ల విలువైన కెటమిన్, కొకైన్, మెఫెడ్రిన్లను స్వా«దీనం చేసుకున్నారు.
#
Tags : 1