Breaking News

సబ్బు, నురగ దీని చరిత్రేమిటో మీకు తెలుసా?

Published on Sat, 01/31/2026 - 15:41

స్నానం చేయాలన్నా, ముఖం కడుక్కోవాలన్నా సబ్బు వాడటం తప్పనిసరి. బట్టలుతకడానికి, గిన్నెల తోమడానికి  కూడా సబ్బు వాడుతుంటారు. ఈ సబ్బు చరిత్రేమిటో మీకు తెలుసా?  

కొన్ని కొవ్వులు, నూనెలను ఒక బేస్‌తో కలపడం ద్వారా సబ్బులు తయారవుతాయి. మనుషులు వేల సంవత్సరాలుగా సబ్బునుపయోగిస్తున్నారని చరిత్రకారులు అంటున్నారు. సబ్బుల గురించి సుమేరియన్, బాబిలోనియన్, ఈజిప్షియన్‌ గ్రంథాలలో మొదటిసారి ప్రస్తావించారు. ఇప్పుడు మనం చూసే సబ్బులకు గతంలోని సబ్బులకు చాలా తేడా ఉండేది. 

క్రీ.పూ 2800  ప్రాంతంలో పురాతన బాబిలోన్‌లో సబ్బు లాంటి పదార్థాల ఉత్పత్తికి ఆధారాలు ఉన్నాయి. ఆ రోజుల్లో నూనె, చెక్క బూడిద మిశ్రమాన్ని వేడి చేయడం ద్వారా సబ్బులు తయారు చేసేవారు. వీటిని ఉన్ని దుస్తులను ఉతకడానికి ఉపయోగించారు. పురాతన ఈజిప్షియన్లు సబ్బును ఔషధంగా కూడా ఉపయోగించారు. జంతువుల కొవ్వులు లేదా కూరగాయల నూనెలను ట్రోనా అనే సోడా యాష్‌ పదార్థంతో కలపడం ద్వారా వీటిని తయారు చేసేవారు.  17వ శతాబ్దం నుండి యూరప్‌లో జంతువుల కొవ్వులకు బదులుగా కూరగాయల నూనెలను వాడి సబ్బులు తయారు చేయడం ప్రారంభించారు. 

1800 నుంచి సబ్బు ధనవంతులకు తప్పనిసరి వస్తువుగా మారింది. 1853లో సబ్బుల వ్యాపారం ఊపందుకుంది. ఆపై బార్‌ సబ్బులు అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం రకరకాల ఆకృతుల్లో సబ్బులు మార్కెట్లోకి వస్తున్నాయిస్నానం చేయాలన్నా, ముఖం కడుక్కోవాలన్నా సబ్బు వాడటం తప్పనిసరి. బట్టలుతకడానికి, గిన్నెల తోమడానికి కూడా సబ్బు వాడుతుంటారు. 

ఇదీ చదవండి: ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌ : రష్యన్‌ ముద్దుగుమ్మలతో బిల్‌గేట్స్‌ ఆ జబ్బు , అంతేనా!
 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)