ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం
Breaking News
IND vs ZIM: అదరగొట్టిన భారత బౌలర్లు.. జింబాబ్వే స్కోరెంతంటే?
కడుపునొప్పి అంటూ నాటకం .. 300 మంది సైనికుల మృతికి కారణమయ్యాడు?
అన్వయ్ ద్రవిడ్ విధ్వంసకర శతకం
జింబాబ్వేతో టీ20.. భారత్ బౌలింగ్.. యువ ప్లేయర్ అరంగేట్రం
IND vs WI: ఐదో టీ20.. అభిమానులకు బ్యాడ్‌న్యూస్!
కిట్ క్యాట్ చాక్లెట్లో పురుగులు: వీడియో వైరల్
మీరట్ బ్లూడ్రమ్ కేసు తరువాత మరో సంచలనం : భార్య, ప్రియుడికి ఉరి శిక్ష
కూటమిలో ‘స్థానిక’ కుంపట్లు.. అయ్యన్న పాత్రుడికి షాక్
AP: తీవ్ర విషాదం: ఈతకెళ్లి ఐదుగురి దుర్మరణం
వెస్టిండీస్‌తో ఐదో టీ20... భువీకి చోటు: బీసీసీఐ ప్రకటన
వన్డేలో సెహ్వాగ్ కుమారుడి విధ్వంసం.. డబుల్ సెంచరీ మిస్!
బంగారంలో కొత్త పెట్టుబడుల నిలిపివేత
నామినేషన్ల వేళ ఉద్రిక్తత.. వైఎస్సార్సీపీ అభ్యర్థులపై దాడులు!
ఎంపీ మిథున్‌రెడ్డిపై దాడిని ఖండించిన వైఎస్ జగన్
ఏపీలో గూండారాజ్.. నామినేషన్ల తొలిరోజే దాడులు
రాయచోటిలో టీడీపీ గూండాల బీభత్సం
కూతుర్ని చూపిస్తానని చెప్పి, భార్యను పొడిచి చంపేశాడు
సాయికృష్ణ కేసు సీబీఐకి.. హైకోర్టు సంచలన తీర్పు
రష్యా కమ్చట్కాలో మరోసారి భారీ భూకంపం
మిథున్‌రెడ్డిపై టీడీపీ గూండాల దాడి.. వైఎస్సార్సీపీ సీరియస్
అయోధ్యను విడిచి వెళ్లొద్దు
Published on Mon, 06/22/2026 - 04:57
అయోధ్య: అయోధ్య రామాలయంలో విరాళాల నిర్వహణలో భారీ అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్).. ఆలయ ట్రస్ట్ సభ్యులతోపాటు, ముఖ్య ఉద్యోగులను అయోధ్యను విడిచి వెళ్లవద్దంటూ ఆదివారం ఆదేశాలు జారీచేసింది. భక్తులు విరాళాలుగా అందించిన బంగారం, వెండి, ఇతర విలువైన లోహాల నమోదు, భద్రపర్చడంలో తీవ్ర వ్యత్యాసాలున్నట్లు ఆలయ అధికారుల విచారణలో తేలిందని సిట్ తెలిపింది. 2025 జనవరి–ఫిబ్రవరిలో జరిగిన మహాకుంభమేళాలో భక్తుల రద్దీ విపరీతంగా ఉన్న సమయంలో ఎక్కువ అవకతవకలు జరిగినట్లుగా గుర్తించామని సిట్ పేర్కొంది.
#
Tags : 1