Breaking News

డిప్లొమా, ఇంజనీరింగ్‌, ఐటీఐ అప్రెంటిస్‌ ఖాళీలు

Published on Tue, 09/21/2021 - 17:31

జీఆర్‌ఎస్‌ఈలో 256 అప్రెంటిస్‌లు
కోల్‌కతాలోని గార్డెన్‌ రీచ్‌ షిప్‌బిల్డర్స్‌ అండ్‌ ఇంజనీర్స్‌ లిమిటెడ్‌(జీఆర్‌ఎస్‌ఈ).. వివిధ విభాగాల్లో అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

»    మొత్తం ఖాళీల సంఖ్య: 256
»    ఖాళీల వివరాలు: ట్రేడ్‌ అప్రెంటిస్‌ (ఎక్స్‌–ఐటీఐ)–170, ట్రేడ్‌ అప్రెంటిస్‌ (ఫ్రెషర్‌)–40, గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌–16, టెక్నీషియన్‌ అప్రెంటిస్‌–30.

»    ట్రేడ్‌ అప్రెంటిస్‌(ఎక్స్‌–ఐటీఐ): ట్రేడులు: ఫిట్టర్, వెల్డర్, ఎలక్ట్రీషియన్, మెషినిస్ట్, పైప్‌ ఫిట్టర్, కార్పెంటర్, డ్రాఫ్ట్స్‌మెన్, పెయింటర్‌ తదితరాలు. అర్హత: సంబంధిత ట్రేడులో నేషనల్‌ ట్రేడ్‌ సర్టిఫికేట్‌తోపాటు క్రాఫ్ట్స్‌మెన్‌ ట్రెయినింగ్‌ స్కీమ్‌ కోసం ఆల్‌ ఇండియా ట్రేడ్‌ టెస్ట్‌ ఉత్తీర్ణులవ్వాలి. వయసు: 14 నుంచి 25ఏళ్ల మధ్య ఉండాలి.

»    ట్రేడ్‌ అప్రెంటిస్‌(ఫ్రెషర్‌): ట్రేడులు: ఫిట్టర్, వెల్డర్, ఎలక్ట్రీషియన్, మెషినిస్ట్, పైప్‌ ఫిట్టర్‌. అర్హత: పదో తరగతితోపాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి. వయసు: 14ఏళ్ల నుంచి 20ఏళ్ల మధ్య ఉండాలి.

»    గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌: విభాగాలు: మెకానికల్, ఎలక్ట్రికల్, కంప్యూటర్‌ సైన్స్, సివిల్‌. అర్హత: 2018, 2019, 2020లో బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణులైనవారు మాత్రమే అర్హులు. ఎంఈ/ఎంటెక్‌/ఎంబీఏ అభ్యర్థులు అర్హులు కాదు. వయసు: 14ఏళ్ల నుంచి 26ఏళ్ల మధ్య ఉండాలి.

»    టెక్నీషియన్‌ అప్రెంటిస్‌: విభాగాలు: మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ టెలీకమ్యూనికేషన్, సివిల్‌. అర్హత: 2018, 2019, 2020లో సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్‌ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. వయసు: 14 నుంచి 26ఏళ్ల మధ్య ఉండాలి.

»    ఎంపిక విధానం: అకడమిక్‌ మెరిట్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

»    ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 01.10.2021

»    వెబ్‌సైట్‌: https://apprenticeshipindia.org 

చిత్తరంజన్‌ లోకోమోటివ్‌ వర్క్స్‌లో 492 అప్రెంటిస్‌లు
చిత్తరంజన్‌(పశ్చిమ బంగ)లోని చిత్తరంజన్‌ లోకోమోటివ్‌ వర్క్స్‌.. వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
»    మొత్తం ఖాళీల సంఖ్య: 492

»    ట్రేడులు: ఫిట్టర్, టర్నర్, మెషినిస్ట్, వెల్డర్, ఎలక్ట్రీషియన్, రిఫ్రిజిరేషన్స్‌ అండ్‌ ఏసీ మెకానిక్స్, పెయింటర్‌.

»    అర్హత: సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ(ఎన్‌సీవీటీ) ఉత్తీర్ణులవ్వాలి.

»    వయసు: 15.09.2021 నాటికి 15ఏళ్ల నుంచి 24ఏళ్ల మధ్య ఉండాలి.

»    ఎంపిక విధానం: రాతపరీక్ష/ఇంటర్వ్యూ/ఓరల్‌ ఎగ్జామ్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

»    ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది:03.10.2021

»    వెబ్‌సైట్‌: https://clw.indianrailways.gov.in

ఎస్‌ఈసీఎల్, బిలాస్‌పూర్‌లో 450 అప్రెంటిస్‌లు
బిలాస్‌పూర్‌లోని సౌత్‌ ఈస్టర్న్‌ కోల్‌ఫీల్డ్స్‌ లిమిటెడ్‌.. వివిధ విభాగాల్లో అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

»    మొత్తం ఖాళీల సంఖ్య: 450

»    ఖాళీల వివరాలు: గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ మైనింగ్‌–140, టెక్నీషియన్‌ అప్రెంటిస్‌ మైనింగ్‌/మైన్‌ సర్వేయింగ్‌–310.

»    అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్‌ డిప్లొమా, ఇంజనీరింగ్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.

»    వయసు: 05.10.2021 నాటికి 18ఏళ్లు నిండి ఉండాలి.

»    వేతనం: గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌కు నెలకు రూ.9000, టెక్నికల్‌ అప్రెంటిస్‌లకు  నెలకు రూ.8000 చెల్లిస్తారు.

»    ఎంపిక విధానం: డిప్లొమా, ఇంజనీరింగ్‌ డిగ్రీలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు.

»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

»    ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 05.10.2021

»    వెబ్‌సైట్‌: www.secl.cil.in

ఎస్‌ఈసీఆర్, బిలాస్‌పూర్‌ డివిజన్‌లో 432 అప్రెంటిస్‌లు
సౌత్‌ ఈస్ట్‌ సెంట్రల్‌ రైల్వే(ఎస్‌ఈసీఆర్‌), బిలాస్‌పూర్‌ డివిజన్‌.. వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
»    మొత్తం ఖాళీల సంఖ్య: 432

»    ట్రేడులు: కోపా, స్టెనోగ్రాఫర్, ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, వైర్‌మెన్, వెల్డర్, ప్లంబర్, పెయింటర్, కార్పెంటర్‌ తదితరాలు.

»    అర్హత: పదో తరగతితోపాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి.

»    వయసు: 01.07.2021 నాటికి 15ఏళ్ల నుంచి 24ఏళ్ల మధ్య ఉండాలి.

»    ఎంపిక విధానం: పదో తరగతి, ఐటీఐలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు.

»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

»    ఆన్‌లైన్‌ దర ఖాస్తులకు చివరి తేది:10.10.2021

»    వెబ్‌సైట్‌:  https://secr.indianrailways.gov.in

Videos

హిమాచల్ ప్రదేశ్ లో భారీ వర్షాలు.. లోతట్టు ప్రాంతాలు జలమయం

తిరకాసు గోవా టూర్ ప్లాన్ ఫెయిల్

జగన్ అప్పుడే చెప్పాడు.. వీరమల్లు రిలీజ్ కోసం పవన్ కష్టాలు..

జగనన్నను మళ్లీ సీఎం చేస్తాం.. అన్న కోసం ఎన్ని కేసులకైనా సిద్ధం

PSLV-C61 ఫెయిల్యూర్ పై పరిశీలనకు కమిటీ

హిందూపురంలో బాలయ్య భారీ బిల్డప్.. జనాల్లోకి వెళితే సీన్ రివర్స్

మిల్లా మ్యాగీ వైదొలగడం పట్ల స్పందించిన కేటీఆర్

రెండో పెళ్లి చేసుకుంటానన్న తండ్రిని చంపేసిన కుమారుడు

రాఘవేంద్రరావు కి అల్లు అర్జున్ గౌరవం ఇదే!

కుప్పంలో నారావారి కోట

Photos

+5

Miss World 2025 : టాప్‌ మోడల్‌ పోటీలో గెలిచిన సుందరీమణులు (ఫొటోలు)

+5

మతాలు వేరైనా పెళ్లి బంధంతో ఒక్కటైన యాంకర్ డాలీ, కరమ్ అబ్బాస్ (ఫోటోలు)

+5

కేన్స్‌లోని మధుర క్షణాలను పంచుకున్న జాన్వీ కపూర్‌ (ఫోటోలు)

+5

ప్రభాస్‌కి జోడీగా లక్కీఛాన్స్‌ కొట్టేసిన ఈ బ్యూటీ ఫొటోలు చూశారా..? (ఫోటోలు)

+5

900 ఏళ్ల నాటి కోటలో సుకుమార్‌ దంపతులు.. లండన్‌ ప్రిన్సెస్‌తో డిన్నర్‌ (ఫోటోలు)

+5

గ్రాండ్‌గా తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడి కొడుకు వివాహం (ఫొటోలు)

+5

ప్రియుడి బ‌ర్త్‌డే పార్టీలో స్మృతి మంధాన! (ఫోటోలు)

+5

ఏపీలోని ఈ గుడి చాలా స్పెషల్..దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : 'సల్లంగ సూడు సరస్వతమ్మా'..త్రివేణీ సంగమం భక్తజన సంద్రం (ఫొటోలు)

+5

మాదాపూర్ : హైలైఫ్ ఎగ్జిబిషలో మోడల్స్ సందడి (ఫొటోలు)