Breaking News

తుపాకీతో కాల్చుకుని సీఆర్‌పీఎఫ్‌ జవాన్‌ ఆత్మహత్య

Published on Sat, 02/04/2023 - 15:54

ఢిల్లీ: సీఆర్‌పీఎఫ్‌ జవాన్‌ తుపాకితో కాల్చుకుని ఆత్మహత్య చేసుకోవడం ఢిల్లీలో కలకలం సృష్టించింది. ఢిల్లీలోని ఇంటెలిజెన్స్‌ బ్యూరో డైరెక్టర్‌ నివాసంలో విధులు నిర్వహిస్తున్న సీఆర్‌పీఎఫ్‌ జవాన్‌  తన సర్వీస్‌ రివాల్వర్‌తో కాల్చుకుని మృతిచెందాడని ఢిల్లీ పోలీసులు శనివారం తెలిపారు. మధ్యప్రదేశ్‌కు చెందిన రాజ్‌బీర్‌ కుమార్‌ (53) సీఆర్‌పీఎఫ్‌లో అసిస్టెంట్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్నాడు.

ఢిల్లీలోని ఇంటెలిజెన్స్‌ బ్యూరో డైరెక్టర్‌ నివాసంలో విధులు నిర్వహిస్తున్న ఆయన శుక్రవారం సాయంత్రం 4.15 గంటల ప్రాంతలో తన సర్వీస్‌ రివాల్వర్‌తో కాల్చుకున్నాడు. పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టంకు తరలించి దర్యాప్తు చేపట్టారు. మధ్యప్రదేశ్‌లో ఉంటున్న మృతుడి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. విధుల్లో ఉన్న సీఆర్‌పీఎఫ్‌ జవాన్‌ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో తెలియరాలేదు. అతడి వద్ద ఎలాంటి సూసైడ్‌ నోట్‌ లభించలేదని  పోలీసులు తెలిపారు.

#

Tags : 1

Videos

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)