జగన్ వార్నింగ్ తో చంద్రబాబు సెల్ఫ్ గోల్..
Breaking News
రష్యా డ్రోన్ దాడిలో.. 24 మంది మృతి
ఆ ఊళ్లో ఏడైతే అంతే!
ఉన్నదంతా కోల్పోయామంటే..: స్మృతి మంధాన పోస్ట్ వైరల్
పుణే జర్మన్ బేకరీ కేసు నిందితుడి హతం
చరిత్ర సృష్టించిన జోహ్రాన్ మామ్దానీ
లోక్‌భవన్ వద్ద పోలీసుల ఓవరాక్షన్
స్విట్జర్లాండ్‌లో భారీ పేలుడు.. పలువురి మృతి
HYD: న్యూ ఇయర్ వేడుకల్లో విషాదం
న్యూ ఇయర్ వేళ.. బంగారం, వెండి ధరలు ఇలా..
జర్మనీలో తెలుగు విద్యార్థి మృతి
టీ20 వరల్డ్‌కప్-2026కు ఆస్ట్రేలియా జట్టు ప్రకటన
న్యూ ఇయర్ వేడుకలు.. వైఎస్సార్సీపీ జెడ్పీటీసీపై హత్యాయత్నం
2026: ఇంటర్నెట్ను షేక్ చేస్తున్న కోహ్లి పోస్ట్
15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్!
నేడు కాంగ్రెస్ కీలక సమావేశం.. రేవంత్ ప్లానేంటి?
గోవాలో చిల్ అవుతున్న సారా.. చేతిలో బీర్ బాటిల్..
పుతిన్ ఇంటికే గురిపెట్టారుగా!
రహస్య పర్యటనలో ఆంతర్యమేంటి?
మెట్పల్లిలో హనీ ట్రాప్ ముఠా గుట్టు రట్టు
తెలంగాణ పోలీస్ శాఖకు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక పథకాలు
కోవిడ్ కేసులు పెరుగుతున్నాయ్.. జాగ్రత్తలు పాటించండి
Published on Sat, 08/13/2022 - 06:08
న్యూఢిల్లీ: దేశంలో రోజువారీ కోవిడ్ కేసులు సరాసరిన 15 వేలకు పైగా నమోదవుతున్నందున అప్రమత్తంగా ఉండాలని కేంద్రం రాష్ట్రాలకు సూచించింది. ముఖ్యంగా ఈ స్వాతంత్య్ర వేడుకల సమయంలో ప్రతి ఒక్కరూ కోవిడ్ నియమావళిని పాటించాలని కోరింది.
ముందు జాగ్రత్తలు పాటిస్తూ, ఉత్సవాల సమయంలో పెద్ద సంఖ్యలో జనం గుమికూడకుండా చూసుకోవాలని కేంద్ర హోం శాఖ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు లేఖ రాసింది. దీంతోపాటు, ప్రజలంతా స్వచ్ఛందంగా పాల్గొనేలా ప్రోత్సహిస్తూ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రతి జిల్లాలోని ఒక ప్రముఖ ప్రాంతంలో పదిహేను, నెల రోజులపాటు కొనసాగించాలని పేర్కొంది. ప్రభుత్వ విభాగాలు, విద్యాసంస్థలు పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పిస్తూ మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాలని కూడా కోరింది.
#
Tags : 1