Breaking News

డీలిమిటేషన్‌పై ప్రత్యేక సమావేశం.. కేంద్రం ప్లాన్‌

Published on Wed, 08/05/2026 - 15:13

సాక్షి, ఢిల్లీ: లోక్‌సభ రేపటికి వాయిదా పడింది. విపక్షాలు పెద్దఎత్తున నిరసనలు చేయడంతో లోక్‌సభ వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. కాగా ఈ నెల 13తో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ముగియనున్నాయి. దీంతో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించే యోచనలో కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ నెల 16,17,18 తేదీలలో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి డీలిమిటేషన్‌, మహిళా బిల్లులపై చర్చించేలా కేంద్రం యోచిస్తున్నట్లు సమాచారం. కాగా ఇదివరకే లోక్‌సభలో డీలిమిటేషన్ బిల్లు, 2026 పై చర్చ ఈ ఏడాది ఏప్రిల్ 16న జరిగింది. కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టారు.

జనాభా ప్రాతిపదికన సీట్లు పెంచితే  మెుదటి నుంచి జనాభా నియంత్రణను పకడ్బందీగా అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతాయని ఉత్తరాది రాష్ట్రాల (UP, బీహార్) సీట్లు రాజకీయ బలం భారీగా పెరుగుతాయని విపక్షాలు వ్యతిరేకించాయి. దానితో పాటు మహిళా రిజర్వేషన్‌తో లింక్ పెట్టడంతో మహిళా రిజర్వేషన్‌ను ప్రస్తుతమున్న సీట్లలోనే తక్షణమే అమలు చేయాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. ఈ నేపథ్యంలో బిల్లులు ప్రత్యేక మెజారిటీ లేక చట్టసభలలో వీగిపోయాయి.
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)