హే మిస్టర్.. దమ్ముంటే CBI ఎంక్వైరీ వేయ్..
Breaking News
ఏపీకి బిగ్ అలర్ట్.. రాగల మూడు గంటల్లో..
పుతిన్‌కు బిగ్ షాక్.. ఒడెసాలో సంచలన నిర్ణయం!
మోదీ ‘దిమాగీ నక్సల్’ వ్యాఖ్యలు.. ప్రధానికి సీజేపీ కౌంటర్!
ఇస్రోలో ఏం జరుగుతోంది?.. కేంద్రంపై ఉద్యోగుల ఆగ్రహం
విమానంలో ఇలా కట్టేశారు.. అసలేం జరిగిందంటే..?
టీవీ యాంకర్‌కు ఉరిశిక్ష.. కోర్టు సంచలన తీర్పు
ఏపీలో కదులుతున్న డీఎస్సీ అక్రమాల డొంక
విషాదం.. గుండెపోటుతో విద్యాశాఖ మంత్రి మృతి!
షాకింగ్ వీడియో.. ఎయిర్‌షోలో కుప్పకూలిన విమానం
ఎర్రవల్లిలో కీలక భేటీ.. గులాబీ దళానికి కేసీఆర్ దిశానిర్దేశం!
లోహగఢ్ కోట.. కేతన్ హత్యలో మరో షాకింగ్ ట్విస్ట్
ఆదోని ఆర్టీసీ బస్టాండ్ దగ్గర దారుణం
ధురంధర్, ధూమ్ మచాయీ హై అంటూ.. మోదీ అదిరిపోయే స్పీచ్
అమిత్ షా వరుస రివ్యూలు.. మణిపూర్‌కు అదనపు బలగాలు
Published on Mon, 11/18/2024 - 20:50
న్యూఢిల్లీ:మణిపూర్‌లో ఇటీవల మళ్లీ హింస చెలరేగుతోంది. దీంతో అక్కడి తాజా పరిస్థితులపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దేశ రాజధాని ఢిల్లీలో వరుస ఉన్నత స్థాయి సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో మణిపూర్‌లో శాంతిభద్రతలు అదుపులోకి తెచ్చేందుకు కేంద్రహోంశాఖ చర్యలు మొదలుపెట్టింది.
త్వరలో 50 కంపెనీల అదనపు బలగాలను కేంద్రం మణిపూర్‌కు తరలించేందుకు నిర్ణయించినట్లు తెలుస్తోంది.దీనిపై హోం మంత్రిత్వ శాఖలో చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. అంతేకాకుండా కేంద్ర హోం మంత్రిత్వశాఖ బృందం త్వరలో రాష్ట్రంలోని కీలక ప్రాంతాలను సందర్శించనున్నట్లు అధికారులు చెబుతున్నారు. కాగా, మణిపూర్‌లో జాతుల మధ్య వైరం ఇంకా కొనసాగుతూనే ఉంది.
#
Tags : 1