Breaking News

ఫ్యాన్‌ ఊడి పడి రోగి మృత్యువాత 

Published on Mon, 07/20/2026 - 05:00

న్యూఢిల్లీ: ఢిల్లీలోని ప్రభుత్వ గురు తేజ్‌ బహుదూర్‌ ఆస్పత్రిలో దారుణం చోటుచేసుకుంది. సీలింగ్‌ ఫ్యాన్‌ ఊడిపడటంతో ఆస్పత్రి బెడ్‌పై ఉన్న రోగి తీవ్రగాయాలతో మృత్యువాత పడ్డారు. శనివారం రాత్రి 9.30 గంటల సమయంలో 27వ నంబర్‌ వార్డులో ఈ ఘటన చోటుచేసుకుంది. రోగి అక్బర్‌ చికిత్స పొందుతూ ఆదివారం మధ్యాహ్నం కన్నుమూశారు. ఐరన్‌ రాడ్‌ పగుళ్లిచ్చి ఫ్యాన్‌ పడిపోయినట్లు వార్డు సిబ్బంది తెలిపారు.

 అక్బర్‌ తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారని, ఆ కారణాలతోనే ఆయన చనిపోయారని అధికారులు అంటున్నారు. ఆయన మరణానికి ఫ్యాను పడటం కారణం కాదని చెబుతున్నారు. ఆ వార్డులో ఇతరులెవరికీ ఎటువంటి అపాయం సంభవించలేదని స్పష్టం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యమే అక్బర్‌ మరణానికి కారణమని, పరిహారం చెల్లించాలని కుటుంబ సభ్యులు డిమాండ్‌ చేస్తున్నారు.
 

Videos

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)