కడపలో హై డ్రామా! YSRCP నామినేషన్లు రద్దు..
Breaking News
ఫ్రాన్స్ నిరసనల్లో ‘సూపర్ హీరోలు’
మహారాష్ట్రలో సంచలనం.. బీజేపీ కూటమిలో చిచ్చు
నవంబర్ 7 వరకు సౌదీకి విమానాలు రద్దు!
కడపలో భారీ కుట్రకు తెరలేపిన కూటమి సర్కార్
పీఓకే ఖాళీ చేయాల్సిందే.. పాక్‌కు భారత్ గట్టి కౌంటర్
ఏపీకి బిగ్ అలర్ట్.. దూసుకొస్తున్న అతి తీవ్ర తుపాను
మాజీ ఐఏఎస్ దివ్య సంచలన ప్రకటన.. యూపీలో పొలిటికల్ ట్విస్ట్!
ఇక బంగారం మీద పడిపోతారా?
491 రోజుల నరకం.. బతకడం కోసం కాలునే కోసుకున్నాడు!
అట్టుడుకుతున్న అల్బేనియా.. ప్రధాని రాజీనామా కోరుతూ నిరసనలు
ట్రంప్ డబుల్ గేమ్.. ఇరాన్‌పై డేంజర్ సిగ్నల్!
జేడీయూలో కలకలం.. ఎమ్మెల్యే దంపతులపై వేటు
హౌతీల దాడి.. మక్కా, మదీనాలో క్షిపణి శకలాలు!
ఎక్స్‌లో సోనియా గాంధీ తొలి పోస్ట్.. రాజీవ్‌తో లవ్ గురించి..
‘నారదా’ స్టింగ్ ఆపరేషన్ కేసు.. జర్నలిస్టుకు సీబీఐ నోటీసులు
Published on Wed, 08/07/2024 - 07:33
బెంగళూరు: నారదా స్టింగ్ ఆపరేషన్ కేసులో జర్నలిస్టు మాథ్యూ సామ్యూల్‌కు సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఆగస్టు 22న విచారణ నిమిత్తం తమముందు హాజరు కావాలని నోటీసుల్లో తెలిపింది. మెయిల్ ద్వారా జర్నలిస్టుకు సీబీఐ నోటీసులు పంపింది.
2014లో పశ్చిమబెంగాల్లో నిర్వహించిన నారదా స్టింగ్ ఆపరేషన్ 2016లో వెలుగులోకి వచ్చింది. బెంగాల్ ప్రభుత్వంలోని సీనియర్ ఐఏఎస్ అధికారులు, తృణమూల్ కాంగ్రెస్ నేతలు లక్ష్యంగా నారదా స్టింగ్ ఆపరేషన్ నిర్వహించారు. జులైలోనే నోటీసులిచ్చినప్పటికీ తాను అమెరికాలో ఉన్నందున విచారణకు రాలేనని సామ్యూల్ బదులిచ్చారు. దీంతో సీబీఐ ఆయనకు మళ్లీ నోటీసులు ఇచ్చింది.
#
Tags : 1