Breaking News

Shimla: పేకమేడ కాదది.. ఐదంతస్తుల భవనం

Published on Mon, 06/30/2025 - 13:57

సిమ్లా: హిమాచల్‌ప్రదేశ్‌లోని సిమ్లాను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఈ నేపధ్యంలో సోమవారం  సిమ్లాలోని ఐదంతస్తుల భవనమొకటి కుప్ప కూలింది. పేకమేడలా నేలమట్టం అవుతున్న ఈ ఇంటికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం, కొండచరియలు విరిగిపడుతున్న కారణంగా ముందుగానే  భవన యజమాని అంజనా వర్మ బిల్డింగ్‌లోని అందరినీ ఖాళీ చేయించడంతో పెనుముప్పు తప్పింది. 
 

భవనానికి సమీపంలో నాలుగు లేన్ల రోడ్డు నిర్మాణం కారణంగా భవనానికి పగుళ్లు ఏర్పడ్డాయని అంజనా వర్మ ఆరోపించారు. గ్రామ ఉపాధ్యక్షుడు యశ్పాల్ వర్మ  కూడా సమీపంలో రోడ్డు నిర్మాణం కారణంగానే  బిల్డింగ్‌కు పగుళ్లు ఏర్పడ్డాయన్నారు. అయినప్పటికీ రోడ్డు పనులు చేపడుతున్న కంపెనీ ఆ పనులను నిలిపివేయలేదు. ఫలితంగా ఇప్పుడు మరికొన్ని ఇళ్లు కూడా ‍ప్రమాదం అంచున ఉన్నాయన్నారు. హిమాచల్ ప్రదేశ్‌లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదంటూ వాతావరణ కార్యాలయం రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది.

ఇది కూడా చదవండి: చెత్త బండీలో మహిళ మృతదేహం.. దారుణానికి పాల్పడ్డ లివ్‌ ఇన్‌ పార్ట్‌నర్‌

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)