Breaking News

భీమ్ ఆర్మీ చీఫ్‌ చంద్రశేఖర్ ఆజాద్‌పై కాల్పులు..

Published on Wed, 06/28/2023 - 18:54

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో భీమ్ ఆర్మీ చీఫ్‌ కారుపై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. షహరాన్‌పూర్‌లో డియోబంద్‌ ప్రాంతంలో వెళ్లున్న చంద్రశేఖర్ ఆజాద్ రావణ్‌పై దాడి జరిగింది. ఈ కాల్పుల్లో ఆజాద్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. దీనిపై భీమ్ సేన ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఆజాద్ కారుపై దుండగులు కాల్పులు జరపగా.. ఓ బుల్లెట్‌ కారు సీట్‌లోకి దూసుకెళ్లింది. ఈ క్రమంలో ఆజాద్ నడుము భాగంలో బుల్లెట్ గాయమైంది. రెండో బుల్లెట్ కారు వెనక భాగంలో డోర్‌కు తగలగా.. దానిని ఆయన తప్పించుకున్నారు. అయితే.. దాడి జరిగిన సమయంలో ఆజాద్ ఫార్చునర్ కారులో ప్రయాణిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలను భీమ్‌ సేన సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసింది. 

'బహుజన్ మిషన్ ఉద్యమాన్ని నిలిపివేయాలనే భీమ్ ఆర్మీ చీఫ్, జాతీయ అధ్యక్షుడు చంద్రశేఖర్ ఆజాద్‌పై దాడి చేశారు. ఇది ఓ పిరికి చర్య. నిందితులను వెంటనే అరెస్టు చేయాలి' అని భీమ్ సేన డిమాండ్ చేసింది. తమ నాయకునికి భద్రత కల్పించాలని కోరింది.

ఇదీ చదవండి: కేసీఆర్‌ భారీ కాన్వాయ్‌పై స్పందించిన శరద్‌ పవార్‌.. ఏమన్నాడంటే!

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)