Breaking News

ఏఐ సమ్మిట్‌కు బిల్‌ గేట్స్‌ దూరం..!

Published on Thu, 02/19/2026 - 09:21

ఢిల్లీ:   ఇండియా ఏఐ ఇంపాక్ట్‌ సదస్సులో మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్ పాల్గొంటారా.. లేదా అనేది ఇప్పటివరకూ ఉన్న సందిగ్థత. అయితే ఈరోజు(గురువారం, ఫిబ్రవరి 19 వ తేదీ) ఏఐ కీలక సదస్సు జరుగనున్న నేపథ్యంలో బిల్‌ గేట్స్‌ కు ద్వారాలు మూసుకుపోయాయి.  ఏఐ సదస్సలో ఆయన ప్రసంగించడం లేదనే విషయాన్ని గేట్స్ ఫౌండేషన్ ఇండియా వెల్లడించింది. 

బిల్‌ గేట్స్‌ స్థానంలో గేట్స్ ఫౌండేషన్ ఆఫ్రికా ఇండియా అధ్యక్షుడిగా  ఉన్న అంకుల్‌ ఓరా ప్రసంగించనున్నార. అన్ని అంశాలన పరిశీలించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకన్నట్లు గేట్స్‌ ఫౌండేషన్‌ ఇండియా తన ప్రకటనలో స్పష్టం చేసింది. 

ఇప్పటికే బిల్‌ గేట్స్‌ క్విటి ఇండియా హ్యాష్‌ ట్యాగ్‌ కూడా సోషల్‌ మీడియాలో విపరీతంగా ట్రెండ్‌ అవుతున్న తరుణంలో కూడా బిల్‌ గేట్స్‌ను.. ఏఐ ఇంపాక్ట్‌ సదస్సుకు దూరంగా  ఉంచాలని ఆది నుంచి కూడా ఓ వాదన తెరపైకి వచ్చింది. 

ఈ నేపథ్యంలోనే అనేక తర్జనభర్జనల అనంతరం బిల్‌ గేట్స్‌ను..  ఇండియా ఏఐ ఇంపాక్ట్‌ సదస్సు నుంచి దూరం పెట్టారు.  గత మూడు రోజుల నుంచి బిల్‌ గేట్స్‌ ను దూరం పెడతారని కాసేపు,  లేదు ఆయన ప్రసంగిస్తారని కాసేపు ఇలా హైడ్రామా నడిచింది. ఎట్టకేకలకు బిల్‌ గేట్స్‌ను దూరం పెడుతూ గేట్స్‌ ఫౌండేషన్‌ ఇండియా ప్రకటించిన తరుణంలో దీనికి ముగింపు పలికినట్లు అయ్యింది. 

 ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌తో బట్టబయలు 
అంతర్జాతీయంగా సంచలనం సృష్టిస్తున్న ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌లో బిల్‌గేట్స్‌ పేరు అత్యంత ప్రముఖంగా బయటపడింది. అభం శుభం తెలియని చిన్నారులను తమ వికృత లైంగిక కార్యకలాపాలకు వాడుకున్నారని వెలుగులోకి వచి్చంది. బిల్‌ గేట్స్‌కు ఆయన భార్య మెలిందా గేట్స్‌ కొంతకాలం క్రితం విడాకులు కూడా ఇచ్చారు. ఆయన అక్రమ, అనైతిక లైంగిక కార్యకలాపాలను భరించలేక ఆమె విడాకులు ఇచ్చారు. 

కాగా ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌లో బిల్‌ గేట్స్‌ పేరు బయటపడటంతో యావత్‌ ప్రపంచం నివ్వెరపోయింది. ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌ బాగోతంపై ఓటీటీ చానల్‌ నెట్‌ఫ్లిక్స్‌లో ప్రత్యేక సీరీస్‌ కూడా చిత్రీకరించారు. దాంతో బిల్‌గేట్స్‌ తదితరులు ఎంతటి తీవ్ర లైంగిక నేరాలకు పాల్పడ్డారన్నది తెలుసుకుని యావత్‌ ప్రపంచం కంపించిపోయింది.  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)