Breaking News

బద్రీనాథ్‌ ఆలయంలో విరాళాల అవకతవకలు

Published on Wed, 07/08/2026 - 13:51

డెహ్రాడూన్: ప్రముఖ పుణ్యక్షేత్రమైన బద్రీనాథ్‌ ఆలయంలో భక్తులు సమర్పించిన విరాళాలు, కానుకల నిర్వహణలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలు దేశవ్యాప్తంగా కలకలం రేపాయి.

ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి పుష్కర్‌ సింగ్ ధామి ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించారు. ఈ మేరకు అక్రమాలపై పూర్తిస్థాయిలో విచారణ జరిపేందుకు ముగ్గురు సభ్యులతో కూడిన ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తూ ధామి సర్కార్‌ ఉత్తర్వులు జారీ చేసింది.

ఉత్తరాఖండ్ పర్యాటక శాఖ కార్యదర్శి ధీరజ్ సింగ్ గర్బ్యాల్ జారీ చేసిన ఆదేశాల ప్రకారం.. గర్హ్వాల్ డివిజనల్ కమిషనర్ ఆనంద్ స్వరూప్ ఈ ప్రత్యేక విచారణ కమిటీకి చైర్మన్‌గా వ్యవహరిస్తారు. నేషనల్ హెల్త్ మిషన్  మేనేజింగ్ డైరెక్టర్ సందీప్ తివారీ, వైద్య-ఆరోగ్య సేవల ఫైనాన్స్ డైరెక్టర్ జగత్ సింగ్ చౌహాన్ ఇందులో సభ్యులుగా ఉన్నారు.

ఈ కమిటీ రాబోయే 15 రోజుల్లోగా ఆలయ నిధుల లెక్కింపు, రికార్డులను సమగ్రంగా పరిశీలించి నివేదికను ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుంది. భవిష్యత్తులో ఇలాంటి అక్రమాలు జరగకుండా తీసుకోవాల్సిన పారదర్శక చర్యలపై కూడా ఈ కమిటీ ప్రభుత్వానికి సిఫార్సులు చేయనుంది.

Videos

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)