తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2
Breaking News
తిరుపతి పోలీసుల ఓవరాక్షన్.. భూమన ఫ్యామిలీపై కేసులు
పలాస వైఎస్సార్సీపీ ఛైర్మన్ అభ్యర్థిగా తాళాసు శ్రీపద్మ
భారత జట్టు కెప్టెన్గా కృనాల్ పాండ్యా
కాల్వలో పడ్డ బస్సు.. ఎనిమిది మంది మృతి
భారత్కు ట్రంప్ భారీ ఊరట.. 100% టారిఫ్కు బ్రేక్
పులివెందులకూ పాకిన టీడీపీ దౌర్జన్యకాండ
చంద్రబాబు పాలనలో జంగిల్ రాజ్.. ఆగని పచ్చ మూకల అరాచకాలు!
అర్ధరాత్రి ఖాకీ బూచోళ్లు!.. పల్నాడులో దాష్టీకం
దీప్కే ఎక్కడ?
కడుపునొప్పి అంటూ నాటకం .. 300 మంది సైనికుల మృతికి కారణమయ్యాడు?
కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం.. వాటికి ఆమోదం
Published on Wed, 07/01/2026 - 15:24
సాక్షి, ఢిల్లీ: రాజధాని ఢిల్లీలో జరిగిన భేటీలో కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రూ. 14,115 కోట్లతో రెండు జాతీయ రహదారుల ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. ఢిల్లీలో 6-లేన్ల సొరంగం నిర్మాణానికి ఆమోదం ప్రకటించింది.
కేంద్రం ఆమోదం తెలిపిన రహదారులు
1. ఢిల్లీలో ఆరు లెన్ల ద్యారకా ఎక్స్ప్రెస్ హైవే నెల్సన్ మండేలా మార్గ్, వసంత్ కుంజ్ కనెక్టివిటి కోసం టన్నల్ రోడ్డు నిర్మించనుంది. దీని వ్యయం రూ. 6,970 కోట్లు
2.యూపీలో కాన్పూర్ నుంచి కబ్రాయ్ వరకు 4-లేన్ల యాక్సెస్ కంట్రోల్డ్ హైవే నిర్మాణానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.
#
Tags : 1