Breaking News

‘అగ్నివీర్‌’పై రాహుల్‌ది తప్పుడు ప్రచారం: అమిత్‌ షా

Published on Tue, 09/17/2024 - 18:48

చండీగఢ్‌:కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ,హర్యానా మాజీ సీఎం భూపీందర్‌సింగ్‌హుడాపై కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఫైర్‌ అయ్యారు. అగ్నివీర్‌ పథకంపై రాహుల్‌,హుడా రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.  హరియాణా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం(సెప్టెంబర్‌17)లోహారులో నిర్వహించిన ప్రచార సభలో అమిత్‌షా మాట్లాడారు. 

రాహుల్‌ ఏ భాషలోనైనా అబద్ధాలు చెప్పగలరని ఎద్దేవా చేశారు. జమ్మూకశ్మీర్‌లో ఒకవేళ కాంగ్రెస్‌ కూటమి విజయం సాధిస్తే రాహుల్ గాంధీ, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ (ఎన్‌సీ) నేత ఒమర్ అబ్దుల్లాలు ఉగ్రవాదులందరినీ విడుదల చేస్తారని హెచ్చరించారు.

జమ్మూకశ్మీర్‌లో ‘ఆర్టికల్ 370’ని రద్దు చేయడంపై రాహుల్‌ తన వైఖరిని స్పష్టం చేయాలని అమిత్‌ షా డిమాండ్‌ చేశారు. ఆర్మీలో ‘వన్‌ ర్యాంక్‌ వన్‌ పెన్షన్‌’ పథకాన్ని అమలు చేసిన ఘనత ప్రధాని మోదీకే దక్కుతుందన్నారు. హర్యానాలోని 90 అసెంబ్లీ సీట్లకు అక్టోబర్‌5న పోలింగ్‌, 8న కౌంటింగ్‌ నిర్వహించనున్నారు. 

ఇదీ చదవండి.. మోదీ వందరోజుల పాలన బుక్‌లెట్‌ విడుదల

Videos

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు