Breaking News

‘ఏసీ ఉన్న వారికీ  పింఛను ఇవ్వాలి’

Published on Mon, 10/19/2026 - 06:30

తిరువనంతపురం: ఇళ్లలో ఉండే ఎయిర్‌ కండీషనర్‌( ఏసీ)లు విలాసవంతమైన ఉపకరణాలు కావు   అని, ఇప్పుడు ఏసీ ప్రాథమిక అవసరంగా మారిపోయిందని కేరళం రాష్ట్ర మంత్రి కేఎం షాజీ వ్యాఖ్యానించారు. ఒక వ్యక్తి పింఛను అర్హతలను పరిశీలించే సమయంలో అతడి ఇంట్లో ఏసీ ఉండటాన్ని ప్రామాణికంగా తీసుకోరాదని సూచించారు.

 కొన్ని ప్రత్యేక వైద్య పరిస్థితుల కారణంగా చాలా మంది రోగులకు ఏసీ అత్యవసర విషయంగా మారిందన్నారు. ఏసీ లేనిదే వారు జీవించలేరు అని ఆయన అన్నా. అందుకే, ఎవరినైనా పింఛనుకు అర్హులా కాదా అనేది నిర్ణయించే ప్రామాణాల నుంచి ‘ఏసీ’ని తీసివేయాలని కోరామన్నారు. కాగా, ఇంట్లో ఏసీ కలిగి ఉన్న వ్యక్తి పింఛనుకు అనర్హుడని కేరళ ప్రభుత్వ సామాజిక పింఛను అర్హత మార్గదర్శకాలు చెబుతున్నాయి.
 

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)