Breaking News

‘మా వాళ్లు 575 మంది ఇంకా కశ్మీర్ లోనే..’

Published on Thu, 04/24/2025 - 17:25

తిరువనంతపురం: తమ రాష్ట్రానికి చెందిన 575 మంది ఇంకా కశ్మీర్ లోనే ఉన్నారని కేరళ సీఎం పినరయి విజయన్ ఆందోళన వ్యక్తం చేశారు. కశ్మీర్ వెళ్లిన వారు ఇంకా అక్కడే ఉన్నారన్నారు. వారు తిరిగి వచ్చే ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చేసిన ఆయన వెల్లడించారు. వీరంతా కశ్మీర్ నుంచి ఢిల్లీ చేరేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. టికెట్లు బుకింగ్ చేసి వారిని ఢిల్లీ మీదుగా కేరళకు రప్పించే యత్నాలు జరుగుతున్నాయన్నారు. 

ఈ క్రమంలోనే వారికి అవసరమైన ఆహారం తదితర వాటిని ప్రభుత్వం నుంచి తమ ప్రతినిధులు పర్యవేక్షిస్తున్నట్లు సీఎం విజయన్ తెలిపారు. ఇది దేశంపై జరిగిన దాడి అని, మనమంతా కలిసి కట్టుగా ఉండాల్సిన సమయమని విజయన్ పేర్కొన్నారు. మరొక పెహల్గామ్ ఉగ్రదాడి జరగ్గకుంటా దేశమంతా ఐక్యం కావాలన్నారు.

రెండు రోజుల క్రితం కశ్మీర్ ప్రాంతమైన పెహల్గామ్ లో ఉగ్రదాడి జరిగి 26 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కడ ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒకవైపు ఉగ్రవాదుల కోసం జల్లెడ పడుతున్న భద్రతా దళాలు.. టూరిస్టులను తిరిగి వెనక్కి పంపించే ఏర్పాట్లును కూడా పర్యవేక్షిస్తోంది. దీనిలో భాగంగా తమ రాష్ట్ర పౌరులు ఎంతమంది అక్కడికి వెళ్లారనే దానిపై రాష్ట్ర ప్రభుత్వాలు ఆరా తీస్తున్నాయి. ఈ క్రమంలోనే కేరళ వాసులు 575 అక్కడే చిక్కుకుపోయిన క్రమంలో వారిని తిరిగి రాష్ట్రానికి రప్పించే యత్నాలు చేస్తోంది ప్రభుత్వం.

Videos

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)