Breaking News

మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ.. 52 మంది లొంగుబాటు

Published on Thu, 01/15/2026 - 18:16

బీజాపూర్‌: మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. బీజాపూర్‌లో 52 మంది మావోయిస్టలు లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో 21 మంది మహిళలు ఉన్నారు. మొత్తంగా చూస్తూ లొంగిపోయిన మావోయిస్టులపై రూ. 1. 14 కోట్ల రివార్డు ఉంది.  కాగా, ఇటీవల కాలంలో మావోయిస్టుల భారీగా లొంగిపోతున్నారు. గత రెండు నెలల్లో దేశవ్యాప్తంగా 120కి పైగా మావోయిస్టులు లొంగిపోయారు. 

కేంద్ర ప్రభుత్వం మార్చి నెల చివర నాటికి మావోయిస్టు ప్రభావాన్ని పూర్తిగా నిర్మూలించాలనే లక్ష్యంతో ఉంది. మావోయిస్టు దళాలు.. అడవులను వదిలి జన జీవన స్రవంతిలోకి రావాలని కేంద్రం పిలుపునిచ్చింది.  దీనిలో భాగంగానే మావోయిస్టులు లొంగిపోవాలని, లేకపోతే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించింది.  ఈ క్రమంలోనే ఆపరేషన్‌ కగార్‌ వంటి చర్యలతో అనేక మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. 

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)