రెండు కాళ్లు లేని దివ్యాంగుడిపై దాడి.. టీడీపీ నేతల దాష్టీకం
Breaking News
హైదరాబాద్లో కారు బీభత్సం
ఏపీలో జంగిల్ రాజ్.. అడ్డదారులు.. అరాచకాలు
ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. ‘ముస్లిం నగరంగా పారిస్’
కడపలో అర్ధరాత్రి రెచ్చిపోయిన ఎల్లో గూండాలు
ఒక్క ఎల్నినో.. రైతు జీవితాన్నే తలకిందులు చేసింది!
సీజేపీ నేతలకు మరోసారి షాక్
పోలీసులే అల్లరి మూకల్లా వ్యవహరిస్తే ఎలా?: సజ్జల
టైగర్ ష్రాఫ్ కాల్పులు : పోలీసుల కీలక ప్రకటన
స్థానిక సంస్థల ఎన్నికల్లో అక్రమాలపై సుప్రీంకోర్టుకు వైఎస్సార్సీపీ
టీవీకేకు రూ.13.3 కోట్ల విరాళాలు, 99 శాతం ఆ ఇద్దరి నుంచే!
96 చోట్ల హింసాత్మక ఘటనలు: లేళ్ల అప్పిరెడ్డి
తెలుగు ప్రజలకు వైఎస్ జగన్ విజయదశమి శుభాకాంక్షలు
దీపావళి యాడ్ వివాదం : జర్నలిస్టును కొట్టి చంపేశారు!
మణిపూర్లో మళ్లీ హింస: ఒకరు మృతి, పలువురికి గాయాలు
నోబెల్ గ్రహీతను అభినందించరా?.. కేంద్రంపై శశి థరూర్ గుర్రు!
బోనస్ వస్తోందోచ్.. పోస్టాఫీసు ఉద్యోగులకు ‘పండగే’!
ఏపీలో ఎంపీటీసీ,జెడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
టైగర్ ష్రాఫ్పై కాల్పులు: ముగ్గురు అనుమానితుల అరెస్ట్
బరితెగించిన పచ్చమూకలు.. వంతపాడిన పోలీసులు!
ఇప్పుడు బంగారం కొనాలంటే.. ఎంత కావాలి?
ఛత్తీస్గఢ్లో భారీగా మావోయిస్టుల లొంగుబాటు
Published on Sat, 02/07/2026 - 19:28
ఛత్తీస్గఢ్: మావోయిస్టు పార్టీకి మరోసారి భారీ ఎదురుదెబ్బ తగిలింది. బస్తర్ డివిజన్ పరిధిలోని బీజాపూర్లో 30, సుక్మా జిల్లాలో 21 మంది పోలీసుల ఎదుట లొంగిపోయారు. సరెండర్ అయిన మావోయిస్టులపై రూ.1.59 కోట్ల రివార్డు ఉంది.. బస్తర్ ఐజీ పి. సుందర్ రాజ్, ఎస్పీ కిరణ్ చవాన్, సీఆర్పీఎఫ్ డీఐజీ ఆనంద్ సింగ్ రాజ్ పురోహిత్ ఎదుట వీరంతా లొంగిపోయారు.
వీరు తమ వద్ద ఉన్న ఏకే-47 (AK-47) రైఫిళ్లు, ఎస్ఎల్ఆర్ (SLR)లు, మరియు బారెల్ గ్రెనేడ్ లాంచర్ల వంటి అత్యాధునిక ఆయుధాలను అధికారులకు అప్పగించారు. లొంగిపోయిన వారిలో 20 మంది మహిళా మావోయిస్టులు ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పునరావాస విధానం కింద.. లొంగిపోయిన ప్రతి మావోయిస్టుకు తక్షణ ఆర్థిక సాయంగా రూ. 50 వేల రూపాయల చొప్పున ప్రోత్సాహకాన్ని అందజేశారు.
#
Tags : 1