Breaking News

కిక్కురా చారీ.. కిక్కు

Published on Wed, 11/05/2025 - 09:48

ఇంక దేంట్లో.. మందు కొట్టడంలో.. అమెరికా నిఘా సంస్థ సీఐఏ రూపొందించిన నివేదిక ప్రకారం.. ఆల్కహాల్‌ సగటు విని యోగంలో కుక్‌ ఐల్యాండ్స్‌ మొదటి స్థానంలో ఉండగా.. మన దేశం 111వ స్థానంలో ఉంది. మొత్తం 189 దేశాల్లో ప్రజల వినియోగాన్ని పరిశీలించి ఈ జాబితాను రూపొందించారు. టాప్‌–10లో కుక్‌ ఐల్యాండ్స్‌తోపాటు లాట్వియా, చెకియా, లిథువేనియా, ఆస్ట్రియా, అంటిగా అండ్‌ బర్బూడ, ఎస్టోని యా, ఫ్రాన్స్, బల్గేరియా, స్లొవేనియా ఉన్నాయి. నివేదిక కోసం 15 ఏళ్లు అంతకన్నా ఎక్కువ వయసున్న వారి వినియో గాన్ని పరిగణనలోకి తీసుకున్నారు. ఫస్ట్‌ టైంరా చారీ.. ఓ విషయంలో వెనకబడి ఉన్నందుకు.. ఫుల్‌ కిక్కురా.. కిక్కు 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)