Breaking News

1,101 మంది మహిళలు.. ఒకే రంగు చీరతో కాళీ పూజలు

Published on Sat, 11/02/2024 - 12:01

రాంచీ: దేశంలో దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ నేపథ్యంలో జార్ఖండ్‌లోని రాంచీలో వినూత్న రీతిలో వేడుకలు నిర్వహించారు. హర్ము రోడ్డులోని కాళీ పూజ కమిటీ కాళీ పూజను ఘనంగా నిర్వహించింది.

అయితే ఈ కార్యక్రమంలో కాళీ పూజలో ఒక ప్రత్యేకత చోటుచేసుకుంది. పసుపు రంగు చీరలు ధరించిన 1,101 మంది మహిళలు కాళీమాతకు పూజలు నిర్వహించి, హారతులిచ్చారు. ఈ సందర్భంగా కాళీపూజ కమిటీ సభ్యుడు విక్కీ మాట్లాడుతూ గత  ఐదేళ్లగా, ఇక్కడ కాళీ పూజలు జరుగుతున్నాయని తెలిపారు. ఇక్కడి మహిళలకు కాళీమాతపై అచంచలమైన నమ్మకం ఉందని,  అమ్మవారికి పూజలు నిర్వహించి, సామూహికంగా హారతి ఇస్తారని అన్నారు.

ప్రతి సంవత్సరం  ఇదేవిధంగా అందరూ కలిసి హారతి నిర్వహిస్తామని కార్యక్రమంలో పాల్గొన్న సరితా దేవి తెలిపారు. ఈ కార్యక్రమం మనసుకు ప్రశాంతతను అందిస్తుందన్నారు. మహిళలు  హారతి  ఇచ్చినప్పుడు అద్భుతంగా కనిపిస్తుందని అన్నారు. కాళీపూజకు ముందే మా గెటప్‌ను సిద్ధం చేసుకుంటమన్నారు.  తామంతా ఒక రంగులోని చీర ధరించడంతో పాటు మేకప్‌ కూడా ఒక విధంగా ఉండేలా చూసుకుంటామన్నారు. దైవం ముందు అందరూ సమానులే అనే సందేశాన్ని ఇచ్చేందుకే తాము ఒకే రంగు చీరలు ధరిస్తామన్నారు.

ఇది కూడా చదవండి: కాళీ నిమజ్జనంలో రాళ్లదాడి

#

Tags : 1

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)