Breaking News

‘యువర్స్ బాబీ’ ఫస్ట్ లుక్ రిలీజ్‌

Published on Wed, 11/04/2026 - 13:49

రామ్ మోహన్ .సిహెచ్ దర్శకత్వంలో సంజయ్ ఆర్, రావ్, రిచా జోషి, నటాషా సింగ్ , ప్రాచీ థాకర్, హీరో హీరోయిన్లుగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘యువర్స్ బాబీ’. జెనీషా ఏ వన్‌ మూవీ పతాకంపై మల్కాజిగిరి రవికుమార్‌ నిర్మిస్తున్నారు.  ఈ చిత్ర ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ని ఈరోజు( సెప్టెంబర్‌4) నటుడు బ్రహ్మాజీ విడుదల చేశారు.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మల్కాజిగిరి రవికుమార్ మాట్లాడుతూ ‘యువర్స్  బాబీ సినిమా నేటి యువతను ఆకట్టుకునే కథనంతో, డిఫరెంట్ సంగీతంతో ముందుకు సాగుతుంది. అలాగే సంగీతం మా చిత్రానికి  గొప్ప ఎస్సెట్ కానుంది. ఈ చిత్రంలోని పాటలు కులుమనాలిలో 15 రోజులపాటు చిత్రీకరించాం.  చిత్రం విడుదల తేదీని త్వరలోనే ప్రకటిస్తాం’ అని అన్నారు.  కాగా ఈ సినిమాకి విజయ్ కూరాకుల సంగీతం అందిస్తున్నారు. 

#

Tags : 1

Videos

ఇంటి గుమ్మం వద్ద: సిలిండర్‌ డెలివరీ, భారీ పేలుడు

టీడీపీ విజయంపై జడ శ్రవణ్ స్పెషల్ వీడియో.. నవ్వులే నవ్వులు!

రెండేళ్లు వైట్ హౌస్ కు ఇక గడ్డు కాలమేనా?

మురసు తుఫాన్ తో గుంటూరు జిల్లాలో భారీ వర్షాలు

కండక్టర్ ప్రవళిక మృతదేహానికి మంత్రి పొన్నం నివాళులు

ఈడీ విచారణపై అంబటి క్లారిటీ

నీ వెనుక ఎవడున్నాడని రెచ్చిపోతున్నావ్..? నాయుడుపేట సీఐపై కాకాణి ఫైర్

నువ్వు నన్ను తంతానంటావా? అసలు నువ్వు..!

అనంతపురం రమేష్ గౌడ్ విజయం ఫ్యామిలీతో సంబరాలు

రెన్యువల్‌కు వచ్చిన వ్యక్తి పాస్‌పోర్ట్ చూసి షాకైన అధికారులు

Photos

+5

'మాయా లేడీ' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

'కేజీఎఫ్' తల్లి.. టాలీవుడ్ ఎంట్రీ (ఫొటోలు)

+5

సమంత కొత్త ఫొటోషూట్ (ఫోటోలు)

+5

చూపులతోనే కట్టిపడేస్తున్న కరీనా కపూర్‌..(ఫోటోలు)

+5

నిర్మాత రమేష్ తౌరానీ దీపావళి పార్టీ... మెరిసిన బాలీవుడ్‌ తారలు (ఫోటోలు)

+5

ముంబై : ‘రామాయణ’ ప్రీమియర్ షో...బాలీవుడ్‌ తారలు సందడి (ఫోటోలు)

+5

'సమ్మర్ హాలిడేస్' సినిమా ప్రీ-రిలీజ్ వేడుక (ఫోటోలు)

+5

తెలంగాణ : సిరిసిల్ల జిల్లాలో జానపదాల సింగిడి (ఫోటోలు)

+5

విజయవాడలో దంచికొట్టిన వర్షం.. రహదారులు జలమయం (ఫోటోలు)

+5

'మురసు' విధ్వంసం...ఒంగోలులో అల్లకల్లోలం (ఫోటోలు)