Breaking News

ఈ వారం థియేటర్లలో ఏకంగా 11 సినిమాలు.. కానీ ఒక్కటి కూడా!

Published on Wed, 07/31/2024 - 10:41

'కల్కి' సినిమా వల్ల దాదాపు నెల రోజుల నుంచి థియేటర్ల కళకళలాడాయి. మళ్లీ ఈ స్థాయిలో వసూళ్లు రావాలంటే 'దేవర' వరకు ఆగాల్సిందే. ఇకపోతే ప్రతివారం మూడో నాలుగో చిత్రాలు రిలీజ్ అవుతుంటాయి. అయితే ఈసారి పెద్ద మూవీస్ ఏం లేదు. దీంతో చిన్నవే 11 రిలీజ్ కానున్నాయి. ఇంతకీ అవేంటి? వీటిలో దేనిపై బజ్ ఉంది?

(ఇదీ చదవండి: ఖరీదైన కారు కొన్న స్టార్ హీరో.. రేటు తెలిస్తే బుర్ర తిరిగిపోద్ది!)

ఈ వారం థియేటర్లలోకి వచ్చే సినిమాల్లో 'శివం భజే', 'బడ్డీ', 'తిరగబడరా సామీ', 'విరాజి', 'అలనాటి రామచంద్రుడు', 'ఉషా పరిణయం', 'యావరేజ్ స్టూడెంట్ నాని', 'లారీ' లాంటి తెలుగు సినిమాలతో పాటు 'తుఫాన్' అనే తమిళ డబ్బింగ్ మూవీస్ లిస్టులో ఉన్నాయి. వీటితో పాటు జాన్వీ కపూర్ 'ఉలాఝ్', అజయ్ దేవగణ్ 'ఔర్ మే కహా ధమ్ దా' చిత్రాలు రాబోతున్నాయి.

పైన చెప్పిన వాటిలో 'శివం భజే'  గురువారం అనగా ఆగస్టు 1న రిలీజ్ కానుంది. మిగిలినవన్నీ శుక్రవారమే రాబోతున్నాయి. అయితే వీటిలో ఒక్కదానిపై కూడా పెద్దగా బజ్ లేదు. ఉన్నంతలో కాస్త అల్లు శిరీష్ 'బడ్డీ' ఏమైనా బాగుంటే కలెక్షన్స్ వచ్చే అవకాశముంటుంది. టెడ్డీ బేర్ బొమ్మతో తీసిన ఎంటర్‌టైనర్‌పై అల్లు హీరో బోలెడు ఆశలు పెట్టుకున్నాడు. మరి ఈసారి హిట్ కొట్టి ఎవరు నిలబడాతారో లేదంటే అందరూ చతికిల పడతారో చూడాలి?

(ఇదీ చదవండి: 'కల్కి' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయిపోయిందా?)

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)