Breaking News

ఎన్టీఆర్‌, హృతిక్‌ మధ్య 'వార్‌ 2'.. ట్రైలర్‌ వచ్చేసింది

Published on Fri, 07/25/2025 - 10:15

ఎన్టీఆర్‌, హృతిక్‌ రోషన్ నటించిన భారీ యాక్షన్‌ సినిమా వార్‌2 ట్రైలర్‌ వచ్చేసింది. అయాన్‌ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ సినిమా ద్వారా ఎన్టీఆర్‌ హిందీ చిత్ర పరిశ్రమకి పరిచయమవుతున్నారు. యశ్‌ రాజ్‌ ఫిల్మ్స్‌పై ఆదిత్యా చోప్రా పాన్‌ ఇండియా స్థాయిలో నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 14న హిందీ, తెలుగు, తమిళ భాషల్లో విడుదలవుతోంది. యశ్‌ రాజ్‌ ఫిల్మ్స్‌ స్పై యూనివర్స్‌ ఫ్రాంచైజీలో ‘వార్‌ 2’ రాబోతోంది.  ఇద్దరు గొప్ప స్టార్స్‌ మధ్య జరిగే అద్భుత పోరాటం ఎలా ఉండబోతుందో ట్రైలర్‌లో చూపించారు. కియారా అద్వానీ కూడా యాక్షన్‌ ఎపిసోడ్స్‌లతో పాటు గ్లామర్‌ రోల్‌లో కనిపించనున్నారు.

ఈ సినిమా తెలుగు విడుదల హక్కులను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ (Sithara Entertainments) సంస్థ సొంతం చేసుకుంది. ఈ సినిమా కోసం ప్రేక్షకులందరూ ఎంతోగానో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. యశ్‌ రాజ్‌ ఫిల్మ్స్‌ సక్సెస్‌ఫుల్‌ ఫ్రాంచైజీ స్పై యూనివర్స్‌లో భాగంగా మరో అధ్యాయంగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘పఠాన్, టైగర్‌ 3, వార్‌’ వంటి గ్లోబల్‌ హిట్‌ మూవీస్‌ తర్వాత వస్తోన్న ‘వార్‌ 2’ పై భారీ అంచనాలున్నాయి. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఐమ్యాక్స్‌ ఫార్మాట్‌లోనూ రిలీజ్‌ కానుందని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ పేర్కొంది.

#

Tags : 1

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)