EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి
Breaking News
రాయచోటిలో టీడీపీ గూండాల బీభత్సం
కూతుర్ని చూపిస్తానని చెప్పి, భార్యను పొడిచి చంపేశాడు
సాయికృష్ణ కేసు సీబీఐకి.. హైకోర్టు సంచలన తీర్పు
రష్యా కమ్చట్కాలో మరోసారి భారీ భూకంపం
మిథున్‌రెడ్డిపై టీడీపీ గూండాల దాడి.. వైఎస్సార్సీపీ సీరియస్
మిథున్ రెడ్డిపై టీడీపీ గూండాల దాడి.. పెద్దిరెడ్డి హెచ్చరిక
పుంగనూరు హింసాకాండ: నెత్తురోడుతున్నా అధైర్యపడలేదు!
సీజేపీ నిరసనపై అత్యవసర ఆదేశాలకు ‘సుప్రీం’ నిరాకరణ
మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. టీడీపీ మూక అరాచకం
గెలవలేక అక్రమ అరెస్టులా?: అంబటి రాంబాబు ఫైర్
సీజేపీ తిరంగా యాత్ర.. ఢిల్లీలో హై అలర్ట్
ఈ నెలలోనే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు?
ఆదోని, తుని పదవులపై ట్విస్టులు.. జనసేనలో గందరగోళం!
స్టాక్ మార్కెట్ లేటెస్ట్ అప్డేట్!
వైఎస్సార్సీపీ అభ్యర్థులే టార్గెట్.. ప్రభుత్వ పెద్దల కుట్ర!
పాక్‌కు జై కొట్టిన బీజేపీ చీఫ్.. దేశ రాజకీయాల్లో కలకలం!
అమెరికాలో కాల్పుల కలకలం.. చిన్నారులు, టీచర్ మృతి
తిరంగా మార్చ్: అభిజీత్ దీప్కే సంచలన ఆరోపణలు
జియో రీఛార్జ్ ధరలు పెరుగుతాయా? ఆకాశ్ అంబానీ కీలక వ్యాఖ్యలు
వరుణ్ తేజ్‌తో మాజీ మిస్ యూనివర్స్
Published on Wed, 07/05/2023 - 03:49
వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కుతోన్న 13వ చిత్రం ‘వీటీ 13’ (వర్కింగ్ టైటిల్). శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వంలో తెలుగు, హిందీ భాషల్లో సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, రినైసన్స్ పిక్చర్స్‌పై సందీప్ ముద్ద ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌లోని ఓ స్టూడియోలో ఈ సినిమాలోని ఓ యాక్షన్ సీక్వెన్స్‌ని పూర్తి చేశారు.
ఈ సందర్భంగా ఐఏఎఫ్ అధికారిగా యుద్ధ విమానం ముందు నిలబడి ఉన్న వరుణ్ ఫొటోని చిత్రబృందం విడుదల చేసింది. ‘‘యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న చిత్రం ‘వీటీ 13’. త్వరలో టైటిల్ అనౌన్స్ చేస్తాం. డిసెంబర్లో సినిమాని రిలీజ్ చేయాలనుకుంటున్నాం’’ అని యూనిట్ పేర్కొంది. ఈ చిత్రంలో మాజీ మిస్ యూనివర్స్ మానుషి చిల్లార్ రాడార్ ఆఫీసర్ పాత్ర చేస్తున్నారు.
#
Tags : 1