Breaking News

సినిమా హీరోగా చేశాను 

Published on Thu, 11/12/2026 - 04:53

విశ్వదేవ్‌ రాచకొండ, బిందు మాధవి లీడ్‌ రోల్స్‌లో నటించిన చిత్రం ‘డార్క్‌ చాక్లెట్‌’. శశాంక్‌ శ్రీవాస్తవ దర్శకత్వంలో రానా దగ్గుబాటి స్పిరిట్‌ మీడియా, వాల్టెయిర్‌  ప్రొడక్షన్స్‌ నిర్మించిన ఈ చిత్రం రేపు విడుదల కానుంది. ఈ సందర్భంగా విశ్వదేవ్‌ రాచకొండ విలేకరులతో మాట్లాడుతూ– ‘‘డార్క్‌ చాక్లెట్‌’లో యజ్ఞ అనే సినిమా హీరో పాత్ర చేశాను. 

తను వరుసగా మూడు హిట్స్‌ కొట్టి, ఆ తర్వాత కొన్ని అపజయాలు చూసి డౌన్‌ఫాల్‌లో ఉంటాడు. పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తుంటాడు. దాంతో ఫిల్మ్‌ ఛాంబర్‌ నుంచి అతన్ని బ్యాన్‌ చేస్తారు. దీంతో తనకు ఎవరూ అక్కర్లేదని, తానే అన్నీ చేసుకోవాలని నిర్ణయించుకుని కథ రాయడం మొదలుపెడతాడు. అతనికి పిచ్చి పిచ్చి కలలు వస్తుంటాయి. ఆ కలలేంటి? ఆ కలల్లోకి ఎవరు వస్తున్నారు? అన్నదే ఈ చిత్రకథ’’ అని పేర్కొన్నారు.

Videos

5 రోజుల్లో రూ.663 కోట్లు! బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న రామాయణం

రాప్తాడు ఘటనలో గాయపడిన లక్ష్మీకి YS జగన్ ఆర్థిక సాయం

లోకేష్ వీళ్లకు సహాయం చేయలేదు..! కనీసం బాధను కూడా వినలేదు జగన్ కు ఒక్క మాట చెప్పగానే...

అది ఆయన వ్యక్తిగతం.. కానీ ఒక్కటి చెప్పాలనుకుంటున్నా...!

CEO ఎఫైర్.. ట్రిలియన్ డాలర్ల కంపెనీ పాతాళానికి!

బంగారం ధర భారీ పతనం.. ఒక్క రోజులో ఏకంగా..

నామినేషన్ కేంద్రాల మార్పుపై హైకోర్టు సీరియస్.. బాబు కుట్రలు బట్టబయలు

కారు ప్రమాదం పై శేఖర్ మాస్టర్ ఫస్ట్ రియాక్షన్

జాగ్రత్త చంద్రబాబు.. ఇలాంటి దుర్మార్గాలు చేస్తే ప్రజలు తరిమి తరిమి కొడతారు

రెచ్చిపోయిన జనసైనికులు.. ట్విట్టర్ లో బూతుపురాణం

Photos

+5

చీరకట్టులో హీరోయిన్ ప్రణీత సుభాష్ అందాలు.. (ఫోటోలు)

+5

‘ఇడుపు కాయితం’ సినిమా టీజర్ విడుదల (ఫోటోలు)

+5

తెలుగు అందం.. పూజిత పొన్నాడ వైర‌ల్ ఫోటోలు

+5

ఆంధ్రా శబరిమలగా పిలవబడే అయ్యప్ప స్వామి ఆలయం ఎక్కడో తెలుసా? (ఫోటోలు)

+5

‘చంద్రయాన్’ సినిమా ప్రీ-రిలీజ్ వేడుక (ఫొటోలు)

+5

DNK ('దొంగ నా కొడుకు') మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న ఇరుముడి హీరోయిన్‌ ప్రియా భ‌వానీ శంక‌ర్ (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ : బాగుంది ‘తమ్మి’.. కుంట! (ఫోటోలు)

+5

గ్రాండ్‌గా అనిరుధ్ - కావ్య మారన్‌ పెళ్లి వేడుక.. (ఫోటోలు)

+5

బ్లాక్ డ్రెస్‌లో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గ్లామర్.. (ఫోటోలు)