Breaking News

'విశాల్‌, సదా' మోస్ట్‌ వెయిటెడ్‌ సాంగ్‌ వీడియో వచ్చేసింది

Published on Thu, 03/27/2025 - 10:23

కోలీవుడ్‌ హీరో విశాల్‌(Vishal ) నటించిన  ‘మదగజరాజా’(Madha Gaja Raja) చిత్రం సుమారు 12 ఏళ్ల తర్వాత ఈ ఏడాది సంక్రాంతికి కోలీవుడ్‌లో విడుదలైంది. ఆపై కొద్దిరోజులకే తెలుగులో కూడా రిలీజ్‌ అయిన విషయం తెలిసిందే. అయితే, ఎవరూ ఊహించని విధంగా బాక్సాఫీస్‌ వద్ద రూ. 100 కోట్ల గ్రాస్‌ కలెక్షన్స్‌  ఈ మూవీ సాధించి రికార్డ్‌ బ్రేక్‌ చేసింది.   సినిమా రన్‌ టైమ్‌ ముగిసిపోయి చాలారోజులు అయింది. అయితే, తాజాగా ఈ మూవీ నుంచి మోస్ట్‌ వెయిటెడ్‌ సాంగ్‌ వీడియోను మేకర్స్‌ విడుదల చేశారు.

విశాల్‌ హీరోగా సుందర్‌. సి దర్శకత్వంలో రూపొందిన ‘మదగజరాజా’ చిత్రాన్ని జెమినీ ఫిలిం సర్క్యూట్‌ సంస్థ నిర్మించింది. ఇందులో అంజలి, వరలక్ష్మి శరత్‌కుమార్‌ (Varalaxmi Sarathkumar) హీరోయిన్స్‌గా నటించారు. హీరోయిన్‌ సదా( Sadha) కూడా ఒక ఐటెమ్‌ సాంగ్‌లో కనిపించింది. ఈ పాట వీడియో వర్షన్‌ కోసం అభిమానులు చాలారోజులుగా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా చిత్ర యూనిట్‌ ఈ పాటను యూట్యూబ్‌లో విడుదల చేసింది. 
 

Videos

ఎందుకంత ఆవేశం.. నీ తల్లిననలేదు.. హరీష్ రావు పై స్పీకర్ ఆగ్రహం ..

Super Elnino: వెడ్డెక్కుతున్న పసిఫిక్ మహాసముద్రం...భారత్ కు ముప్పేనా?

FIRST WEEKలో నామినేట్ అయ్యింది వీళ్లే?

వామ్మో అన్ని కోట్లా? నాగార్జున రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

మెగా DSCలో అక్రమాలను కప్పిపుచ్చలేక అధికారుల తంటాలు

ఆక్వా రైతులకు మరోసారి బిగ్ షాక్

ఈ లాజిక్ ఎలా మిస్సయ్యావ్ లోకేష్ ఇక నీ చాప్టర్ క్లోజ్..

అన్నాచెల్లెళ్ల టీచర్ జాబ్.. బయటపడ్డ నకిలీ సర్టిఫికెట్ల బాగోతం

DSC అక్రమాల పుట్ట గుట్టురట్ట

అతి దారుణంగా కారణం ఇదేన బస్సు స్టాండ్ లో..! పోలీస్ మార్క్ ట్రీట్ మెంట్

Photos

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)