Breaking News

రోలింగ్‌ సూన్‌

Published on Fri, 10/31/2025 - 04:54

హీరో విక్రమ్‌ కెరీర్‌లోని 63వ సినిమా చిత్రీకరణ అతి త్వరలోనే ప్రారంభం కానుంది. శాంతి టాకీస్‌ పతాకంపై అరుణ్‌ విశ్వ ఈ సినిమాను నిర్మించనున్నారు. ఈ సినిమాతో బోడి కె. రాజ్‌కుమార్‌ అనే నూతన దర్శకుడు తమిళ ఫిల్మ్‌ ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. గతంలో ‘ఆమెన్, లో అండ్‌ బిహోల్డ్‌’ వంటి షార్ట్‌ ఫిల్మ్స్‌తో వీక్షకులను మెప్పించారు రాజ్‌కుమార్‌. అయితే విక్రమ్‌ కెరీర్‌లోని 63వ చిత్రానికి మడోన్‌ అశ్విన్‌ దర్శకత్వం వహించనున్నట్లుగా గత ఏడాది డిసెంబరులో యూనిట్‌ ప్రకటించింది. కానీ ఇప్పుడు మడోన్‌ ప్లేస్‌లోకి రాజ్‌కుమార్‌ వచ్చినట్లుగా తెలుస్తోంది.

ఇంకా ‘96, సత్యం సుందరం’ వంటి సినిమాలకు దర్శకత్వం వహించిన సి. ప్రేమ్‌కుమార్‌తోనూ విక్రమ్‌ ఓ సినిమా కమిటయ్యారు. అయితే విక్రమ్‌తో తాను డైరెక్ట్‌ చేయనున్న సినిమా చిత్రీకరణ కాస్త ఆలస్యం కానుందని, ఫాహద్‌ ఫాజిల్‌తో సినిమాను పూర్తి చేసిన తర్వాత విక్రమ్‌తో సినిమా చేస్తానని ఇటీవల ఓ సందర్భంలో దర్శకుడు సి. ప్రేమ్‌కుమార్‌ తెలిపారు. ఈ గ్యాప్‌లో నూతన దర్శకుడు రాజ్‌కుమార్‌ సినిమాతో బిజీ అవుతారు విక్రమ్‌.

Videos

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)