Breaking News

ఓటీటీలోకి విహారి.. హోస్ట్‌గా శ్రీ సత్య!

Published on Sun, 10/11/2026 - 21:05

2004లో మా టీవీలో ప్రారంభమైన ‘విహారి ది ట్రావెలర్‌’ ఇప్పుడు ఓటీటీ వేదికగా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ట్రావెల్‌, ఫుడ్‌, టూరిజం సంబంధిత వీడియోలతో గుర్తింపు తెచ్చుకున్న ఈ కార్యక్రమం.. నవంబర్‌లో కొత్త యాప్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది.

విహారి ద్వారా గతంలో కరుణ, స్నిగ్ధ వంటి ప్రముఖ యాంకర్లు ఎన్నో ఆసక్తికరమైన కార్యక్రమాలను అందించారు. ఇప్పుడు ఓటీటీ వేదికపై యాంకర్‌ శ్రీ సత్య హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. అంతేకాకుండా నవంబర్‌ నుంచి యాంకర్‌ సుమతో వినూత్నమైన ఎపిసోడ్స్‌ను ప్రసారం చేయనున్నారు.

విహారి ఓటీటీ ప్రోమో లాంచ్‌ కార్యక్రమానికి సదరన్‌ ట్రావెల్స్‌కు చెందిన ప్రవీణ్‌, వజ్ర కన్స్ట్రక్షన్స్‌కు చెందిన రాజు, శ్వేతతో పాటు యాంకర్‌ శ్రీ సత్య ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ ఓటీటీకి టీటీఎఫ్‌, వేగ జ్యువెలర్స్‌ భాగస్వాములుగా వ్యవహరిస్తున్నాయి. ప్రస్తుతం ప్రోమో విడుదల కాగా.. నవంబర్‌లో యాప్‌ ప్రారంభం కానుంది.

#

Tags : 1

Videos

టీడీపీ నుండి YSRCP లోకి చేరిన వెంటనే వరాలు కురిపించిన రాచమల్లు

హీరోగా విజయ్ వారసుడు

నవరాత్రుల వేళ ఇదేం అపచారం..! పూజలు లేకుండానే అమ్మవారి నిమజ్జనం

5 నిమిషాల్లోనే అంతా జరిగిపోయింది.. మేడ్చల్ బాలిక కేసులో షాకింగ్ నిజాలు..

నాడు తిట్లు.. నేడు ప్రశంసలు 'ది హిందూ'లో మోదీపై చంద్రబాబు ప్రేమలేఖ

మూఢ నమ్మకంతో డీజిల్ పోసి తల్లినే చంపిన కొడుకు

పుష్ప శ్రీవాణి సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

దుర్గ గుడిలో సౌకర్యాలపై కేశినేని చిన్ని ని కడిగిపారేసిన భక్తులు

బాహుబలి కిలికి భాష గుర్తుందా..! వారణాసిలో అంతకు మించి..!

అరెస్ట్ చేయలేదు.. నన్ను కిడ్నాప్ చేశారు.. ధృవ్ రాఠీ సంచలన వీడియో

Photos

+5

ఇంద్రకీలాద్రిపై తొలిరోజు (ఫొటోలు)

+5

మల్లెపూలతో మెస్మరైజ్ చేస్తోన్న మంగళవారం బ్యూటీ.. (ఫోటోలు)

+5

రంభ ఊర్వశి మేనక బ్యూటీ రాశి సింగ్ లేటెస్ట్ పిక్స్.. (ఫోటోలు)

+5

రైళ్లు కిటకిట (ఫోటోలు)

+5

గ్రాండ్‌గా రవితేజ కొత్త సినిమా తులాభారం ప్రారంభం.. (ఫోటోలు)

+5

హైదరాబాద్ : డ్యాన్స్‌తో అదరగొట్టిన విద్యార్థులు (ఫొటోలు)

+5

హైదరాబాద్ షాన్-ఎ-దక్కన్ కార్ ర్యాలీ ప్రారంభించిన నటుడు సాయి దుర్గ తేజ్ (ఫొటోలు)

+5

హీరో విజయ్ దేవరకొండ (ఫోటోలు)

+5

అందాల అర్చన.. ఆకట్టుకుందిలా.. (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (అక్టోబర్ 11 -అక్టోబర్ 17)