Breaking News

రజనీకాంత్‌ 'వేట్టైయాన్' సాంగ్‌ ప్రోమో.. అనిరుధ్‌ మ్యూజిక్‌ మార్క్‌

Published on Sun, 09/08/2024 - 16:24

దసరా పండక్కి థియేటర్స్‌లోకి రానున్నాడు ‘వేట్టైయాన్ ’. రజనీకాంత్‌ హీరోగా టీజే జ్ఞానవేల్‌ దర్శకత్వంలో లైకాప్రోడక్షన్స్‌పై ఈ మూవీని సుభాస్కరన్‌ నిర్మించారు. ఈ మూవీ నుంచి ఫ‌స్ట్ సింగిల్ ‘మనసిలాయో’ అనే సాంగ్‌ ప్రోమోను మేకర్స్‌ విడుదల చేశారు. సెప్టెంబ‌ర్ 9న పూర్తి పాటను రిలీజ్‌ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సినిమాలో అమితాబ్‌ బచ్చన్ , మంజు వారియర్, ఫహాద్‌ ఫాజిల్, రానా దగ్గుబాటి, రోహిణి, అభిరామి, రితికా సింగ్, దుషారా విజయన్  ఇతర పాత్రల్లో నటించారు.

జైలర్‌ సినిమా తర్వాత రజనీకాంత్‌- అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్‌ కాంబినేషన్‌ మరోసారి ఫ్యాన్స్‌ను ఫిదా చేయనుంది. సాంగ్‌ ప్రోమోలోనే అనిరుధ్‌ మ్యూజిక్‌ మార్క్‌ కనిపిస్తుంది. దసర సందర్భంగా అక్టోబర్‌ 10న వేట్టైయాన్‌ విడుదల కానుంది.రిలీజ్‌ డేట్‌ని బట్టి చూస్తే దసరా సెలవులను ఈ సినిమా టార్గెట్‌ చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో ఎన్ కౌంటర్‌ స్పెషలిస్ట్‌ పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలో రజనీకాంత్, లాయర్‌ పాత్రలో అమితాబ్‌ బచ్చన్  కనిపిస్తారనే ప్రచారం సాగుతోంది. తెలుగు, తమిళం, కన్నడం, హిందీ భాషల్లో ‘వేట్టైయాన్ ’ సందడి చేయనున్నాడు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)