Breaking News

కొండగట్టు అంజన్న సన్నిధిలో వరుణ్‌ తేజ్‌

Published on Tue, 12/03/2024 - 16:17

మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌ కొండగట్టు అంజన్న ఆలయాన్ని సందర్శించారు. హనుమాన్‌ మాల ధరించిన ఆయన మంగళవారం జిగిత్యాల జిల్లలోని కొండగట్టుకు వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వరుణ్‌కు అక్కడి అధికారులు, అర్చకులు ప్రత్యేక స్వాగతం పలికారు. దర్శనానంతరం స్వామివారి చిత్రపటం, తీర్థ ప్రసాదాలు అందజేశారు. మొదటిసారి హనుమాన్‌ మాల ధరించి, కొండగట్టు అంజన్నను దర్శించుకోవడం ఆనందంగా ఉందని వరుణ్‌ తెలిపారు.

ఇక వరుణ్‌ సినిమాల విషయాలకొస్తే.. ఆయన హీరోగా నటించిన మట్కా చిత్రం ఇటీవల విడుదలై డిజాస్టర్‌ టాక్‌ సంపాదించుకుంది. కరుణ కుమార్‌ దర్వకత్వం వహించిన ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటించింది. థియేటర్‌లో ఫ్లాప్‌ టాక్‌ రావడంతో 3 వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేసింది. డిసెంబర్‌ 5 నుంచి ఈ మూవీ ప్రముఖ ఓటీటీ అమెజాన్‌ ఫ్రైమ్‌ వీడియోలో స్ట్రీమింగ్‌ కానుంది. ప్రస్తుతం ఆయన మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఓ సినిమాను చేయబోతున్నారు. యూవీ క్రియేషన్స్‌  నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్‌ వచ్చే ఏడాదిలో ప్రారంభం కానుంది. 

Videos

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)