Breaking News

ఎంగేజ్‌మెంట్‌ తర్వాత తొలిసారి ఫోటో షేర్ చేసిన లావణ్య త్రిపాఠి!

Published on Wed, 06/14/2023 - 07:20

ఇటీవలే మెగా హీరో వరుణ్‌తేజ్‌, లావణ్య త్రిపాఠి ఎంగేజ్‌మెంట్‌ ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌ మణికొండలోని నాగబాబు నివాసంలో జరిగిన ఈ వేడుకలో మెగాస్టార్ దంపతులు, రామ్ చరణ్, ఉపాసన పాల్గొన్నారు. అయితే నిశ్చితార్థం జరిగిన తర్వాత దిగిన తొలిసారి ఓ ఫొటోను తాజాగా అభిమానులతో పంచుకున్నారు కాబోయే మెగా కోడలు. తమ ఎంగేజ్‌మెంట్‌కు విషెస్‌ తెలిపిన వారందరికీ కృతజ్ఞతలు చెబుతూ వరుణ్‌తో దిగిన ఫోటోను షేర్ చేశారు.

(ఇది చదవండి: సర్జరీ చేయించుకున్న ప్రముఖ నటి.. వారి కోసం ఓ సలహా!)

వరుణ్‌ కూడా అదే ఫోటోను ఒకే క్యాప్షన్‌తో షేర్‌ చేశారు. అందులో లావణ్య.. వరుణ్‌ తేజ్‌ చేయి పట్టుకుని లావణ్య చిరునవ్వు చిందిస్తూ కనిపించారు. ఇది చూసిన అభిమానులు కాబోయే వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట్లో వైరల్‌గా మారింది. 

కాగా.. 2017లో విడుదలైన ‘మిస్టర్‌ చిత్రంలో తొలిసారి వరుణ్‌- లావణ్య కలిసి నటించారు. ఆ సమయంలోనే వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత ఏడాదిలోనే వీరూ అంతరిక్షం మూవీలో కనిపించారు. ఇక ఈ ఏడాది చివర్లో వీరి వివాహం జరగనున్నట్లు సమాచారం. కాగా.. వరుణ్‌ తేజ్‌ ప్రస్తుతం ‘గాండీవధారి అర్జున’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీ ఆగస్టు 25న విడుదల కానుంది. 

(ఇది చదవండి: పెళ్లికి ముందే వరుణ్‌కు లావణ్య కండీషన్‌.. మెగా ఫ్యామిలీ గ్రీన్‌ సిగ్నల్‌!)

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)