Breaking News

నేను కొడితే హిట్టే

Published on Thu, 07/24/2025 - 05:48

‘‘ప్రేయసి రావే’ చిత్రంలో పాత్ర పరంగా హీరో శ్రీకాంత్‌ని కొట్టాను.  ఆ సినిమా హిట్‌ అయ్యింది. అలాగే ‘ఉసురే’లో హీరోని, హీరోయిన్‌ని కొట్టాను. నాకున్న సెంటిమెంట్‌ ప్రకారం ‘ఉసురే’ కూడా హిట్‌ అవుతుంది. ఈ సినిమాలో నా పాత్ర  చూసి అందరూ ఆశ్చర్య పోతారు. అందరి హృదయాలను మా చిత్రం హత్తుకుంటుంది’’ అని నటి రాశీ తెలిపారు. టి. అరుణాచలం, జననీ కునశీలన్‌ జోడీగా రాశీ  ముఖ్యపాత్ర  పోషించిన చిత్రం ‘ఉసురే’. 

నవీన్‌ డి. గోపాల్‌ దర్శకత్వం వహించారు. శ్రీకృష్ణ ప్రోడక్షన్స్‌ సమర్పణలో మౌళి ఎం. రాధాకృష్ణ నిర్మించిన ఈ సినిమా ఆగస్టు 1న విడుదల కానుంది. కిరణ్‌ జోజ్‌ సంగీతం అందించిన ఈ చిత్రం పాటల విడుదల కార్యక్రమంలో నవీన్‌ డి. గోపాల్‌ మాట్లాడుతూ– ‘‘కమల్‌హాసన్‌గారికి మా సినిమా ట్రైలర్‌ చూపించాను. ఆయనకు బాగా నచ్చింది. ఈ సినిమా హిట్టవ్వాలని ఆయన ఆకాంక్షించారు’’ అన్నారు. ‘‘ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న ఓ బర్నింగ్‌ ఇష్యూని మా చిత్రంలో చర్చించాం. ప్రతి ఒక్కరి హృదయానికి హత్తుకునే ప్రేమకథ ఇది’’ అని మౌళి ఎం. రాధాకృష్ణ చె ప్పారు.  

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)