‘కళగ తలైవన్‌’గా ఉదయనిధి స్టాలిన్‌?

Published on Wed, 07/06/2022 - 11:54

తమిళసినిమా: ప్రస్తుతం చిత్రాలపై ప్రత్యేక శ్రద్ధ సారించినట్లు హీరో ఉదయనిధి స్టాలిన్‌ వెల్లడించారు.  ఇటీవల ఈయన నటించిన ‘నెంజిక్కు నీతి’చిత్రం ప్రేక్షకాదరణ పొందటంతో పాటు, మంచి పేరు తెచ్చిపెట్టింది. కాగా తాజాగా నటిస్తున్న చిత్రానికి కళగ తలైవన్‌ అనే టైటిల్‌ను నిర్ణయించినట్లు సమాచారం. దీనికి మగిళ్‌ తిరువేణి దర్శకుడు. ఈయన ఇంతకు ముందు తడైయార తాక్క, మిగామన్, తడం వంటి విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించారన్నది గమనార్హం.

ఇందులో నటి నిధి అగర్వాల్‌ నాయకిగా నటించారు. ఆర్థిక నేరాల ఇతివృత్తంగా, రాజకీయ నేపథ్యంలో చిత్రంగా సాగుతుందని సమాచారం. చిత్రం షూటింగ్‌ ఇప్పటికే పూర్తి అయ్యింది. నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను త్వరలో విడుదల చేయనున్నారు.   

Videos

కేబినెట్ సమావేశంలో మంత్రులకు మోదీ క్లాస్

మహిళల పేరుతో రాజకీయం బాబుపై వరుదు కళ్యాణి ఫైర్

నారాయణ రెడ్డి కుటుంబానికి YSRCP ఆర్థిక సాయం

Tiruchanur: గుడిని కూల్చిన టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని అనుచరులు

పొదిలి ఘటన, కొమ్మినేని అరెస్ట్ పె వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ రియాక్షన్

వైఎస్ జగన్ కు రైతులు, అభిమానులు భారీ స్వాగతం

అడ్డంగా బుక్కైన మంగ్లీ.. ఆ 9 మందికి పాజిటివ్..!

భర్త రాజా రఘువంశీని హత్య చేయించినట్టు ఒప్పు కున్న సోనమ్

Phone Tapping: SIB మాజీ చీఫ్ ప్రభాకర్ రావును విచారిస్తున్నసిట్

Ambati: పోలీసుల వేధింపులు తట్టుకోలేక లక్ష్మీనారాయణ ఆత్మహత్యాయత్నం చేశారు

Photos

+5

క‌పిల్ శ‌ర్మ షోలో సంద‌డి చేసిన భార‌త క్రికెట‌ర్ అభిషేక్ శ‌ర్మ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

ఫ్రెండ్‌ పెళ్లిలో అంబానీ ఫ్యామిలీ హంగామా (ఫొటోలు)

+5

ఫ్యామిలీతో చిల్ అవుతోన్న టాలీవుడ్ నటి హంసానందిని (ఫొటోలు)

+5

భర్తతో కలిసి హీరోయిన్ ఎంజాయ్.. ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో (ఫొటోలు)

+5

బ్రెస్ట్ క్యాన్సర్‌ అవగాహన సదస్సులో ఉపాసన కొణిదెల (ఫొటోలు)

+5

జగన్‌​ పొదిలి పర్యటనలో జనప్రభంజనం (చిత్రాలు)

+5

శ్రీ సత్యసాయి జిల్లా : అబ్బురపరుస్తున్న పెనుకొండ అందాలు (ఫొటోలు)

+5

మొన్నటివరకు అలా.. ఇప్పుడేమో అరియానా ఇలా (ఫొటోలు)

+5

నా మనసంతా అక్కడే ఉంది.. భర్తతో కీర్తి సురేశ్ జాలీగా (ఫొటోలు)

+5

నిజామాబాద్లో గాలివాన బీభత్సం (ఫొటోలు)