క్యాస్టింగ్ కౌచ్‌.. ధనుశ్ మేనేజర్‌పై నటి షాకింగ్ కామెంట్స్!

Published on Tue, 11/18/2025 - 17:36

క్యాస్టింగ్ కౌచ్‌ అనే పదం బయటి వాళ్లకు పెద్దగా తెలియకపోవచ్చు. కానీ సినీ ఇండస్ట్రీలో ఉండేవాళ్లకు తరచుగా ఈ పదం వినిపిస్తూనే ఉంటోంది. ఏదో ఒక సందర్భంలో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాక ఎదుర్కొని ఉంటారు. కొందరు ఈ విషయాన్ని బయటకు చెబుతుంటారు. మరికొందరేమో సమాజానికి భయపడి తమలోనే దాచుకుంటారు. ఇలాంటి అనుభవం ఎదుర్కొన్న ప్రముఖ బుల్లితెర నటి ఓపెన్ అయింది.

తన కెరీర్‌లో ఎదురైన క్యౌస్టింగ్ కౌచ్ అనుభవాన్ని పంచుకుంది. కోలీవుడ్ బుల్లితెర నటి మాన్య ఆనంద్‌ తమిళంలో సుపరిచితమైన పేరు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆమె తనను కమిట్‌మెంట్ అడిగారని షాకింగ్ కామెట్స్ చేసింది. హీరో ధనుశ్ మేనేజర్ శ్రేయాస్ కొత్త సినిమా కోసం తనను సంప్రదించారని తెలిపింది. ఈ మూవీ కోసం మీరు కమిట్‌మెంట్‌ ఇవ్వాలని అడిగారని క్యౌస్టింగ్ కౌచ్‌ అనుభవాన్ని గుర్తు చేసుకుంది. అయితే తాను వెంటనే రిజెక్ట్‌ చేసి వెనక్కి వచ్చేశానని పేర్కొంది. అయినప్పటికీ తనకు ధనుష్ నిర్మాణ సంస్థ వుండర్‌బార్ ఫిల్మ్స్ లొకేషన్ వివరాలు, స్క్రిప్ట్ పంపాడని వెల్లడించింది. తాను నో చెప్పినా  శ్రేయాస్ తనను చాలాసార్లు సంప్రదించాడని మాన్య ఆనంద్ తెలిపింది.

అంతేకాకుండా మరో మేనేజర్ కూడా ఇదే సినిమా కోసం ఇలాంటి అభ్యర్థనతో తనను సంప్రదించాడని నటి పేర్కొంది. కాగా.. వనతై పోలా అనే తమిళ టీవీ సీరియల్‌లో మాన్య ఆనంద్ నటించింది. తాజాగా మాన్య చేసిన కామెంట్స్‌పై శ్రేయాస్ కానీ, ధనుష్ టీమ్‌ నుంచి ఎలాంటి ప్రకటనైతే రాలేదు.
 

Videos

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)