ప్రెగ్నెన్సీ ప్రకటించిన తెలుగు సీరియల్‌ నటి

Published on Mon, 08/18/2025 - 13:30

బుల్లితెర నటి హర్షిత వెంకటేశ్‌ (Harshitha Venkatesh) గుడ్‌న్యూస్‌ చెప్పింది. త్వరలోనే తాను తల్లి కాబోతున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు భర్తతో కలిసి బేబీ ఆన్‌ ద వే అంటూ ఓ వీడియో షేర్‌ చేసింది. పెళ్లయిన ఐదేళ్లకు తల్లిదండ్రులు కాబోతున్నాం.. ఇద్దరం కాస్తా ముగ్గురం కాబోతున్నామంటూ సంతోషాన్ని వ్యక్తం చేసింది. ఇది చూసిన అభిమానులు నటికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ఇస్మార్ట్‌ జోడీ విన్నర్స్‌
హర్షిత.. లక్ష్మీ కళ్యాణం, అమ్మ కోసం సీరియల్స్‌లో ప్రధాన పాత్రలో నటించింది. భర్త వినయ్‌ శ్యామ్‌సుందర్‌తో కలిసి ఇస్మార్ట్‌ జోడీ సీజన్‌ 2లో పాల్గొంది. పలుసార్లు ఎలిమినేషన్‌ అంచులవరకు వెళ్లొచ్చిన వీరు ఫినాలేలో చోటు దక్కించుకున్నారు. అంతేకాదు జంటగా టాస్కులు గెలిచి ఇస్మార్ట్‌ జోడీ సీజన్‌ 2 విన్నర్స్‌గా నిలిచారు. విజేతలుగా ట్రోఫీ అందుకోవడంతో పాటు రూ.25 లక్షల ప్రైజ్‌మనీ గెలుచుకున్నారు. ఈ సెలబ్రిటీ జంట కన్నడలో రాజారాణి రీలోడెడ్‌ అనే షోలోనూ పాల్గొన్నారు. ఈ షోలో ఫైనల్స్‌వరకు వెళ్లగలిగారు.

 

 

చదవండి: బిగ్‌బాస్‌ అగ్నిపరీక్ష.. అయ్యో, అతడ్ని ఎలిమినేట్‌ చేశారా?

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)