'టాక్సిక్' రొమాంటిక్ వీడియో సాంగ్.. పెద్దలకు మాత్రమే

Published on Wed, 07/08/2026 - 14:32

యష్ హీరోగా నటిస్తున్న 'టాక్సిక్'.. వచ్చే నెల 26న థియేటర్లలోకి రానుంది. అయితే ఇందులో ఒక్కొక్క ప్రమోషనల్ కంటెంట్‌ని వరసగా వదులుతున్నారు. కొన్నిరోజుల క్రితం హీరోయిన్లకు సంబంధించిన టీజర్ రిలీజ్ చేయగా.. ఇప్పుడు యష్-కియారా అడ్వాణీల రొమాంటిక్ సాంగ్ వీడియోని విడుదల చేశారు.

'టాక్సిక్' సినిమాని ముందు నుంచి పెద్దలకు మాత్రమే అని ప్రమోట్ చేస్తున్నారు. తాజాగా రిలీజ్ చేసిన సాంగ్ కూడా పెద్దలకు మాత్రమే అన్నట్లు ఉంది. ఎందుకంటే యష్-కియారా రొమాన్స్ తప్పితే ఇందులో వేరే ఏం లేదు. గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో నయనతార, రుక్మిణి వసంత్, హ్యూమా ఖురేషీ, తారా సుతారియా మిగతా పాత్రలు చేశారు.

లెక్క ప్రకారం ఈ సినిమా మార్చిలో రిలీజ్ కావాలి. కానీ అరబ్ దేశాల్లో అనిశ్చితి కారణంగా వాయిదా వేశారు. తర్వాత జూన్ 4 అని ప్రకటించారు. కానీ రిలీచ్ చేయలేకపోయారు. ఇప్పుడు చివరగా ఆగస్టు 26వ తేదీని ఫిక్స్ చేశారు. ప్రస్తుతానికైతే ఈ మూవీపై పెద్దగా బజ్ ఏం లేదు. ఇప్పటివరకు రిలీజ్ చేసిన కంటెంట్ బట్టి చూస్తే రొమాన్స్, ఫైట్స్ ఇందులో ఎక్కువగా ఉంటాయని తెలుస్తోంది. 

Videos

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)