Breaking News

ఓటీటీకి తెలుగు సస్పెన్స్ క్రైమ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Published on Mon, 11/17/2025 - 18:47

ఓటీటీలు వచ్చాక హారర్, క్రైమ్ థ్రిల్లర్స్‌ మూవీస్‌కి విపరీతమైన డిమాండ్ పెరిగిపోయింది. అందుకు తగ్గట్టుగానే సరికొత్త కంటెంట్‌తో ఓటీటీలు ఎప్పటికప్పుడు ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి. తాజాగా తెలుగులోనూ సరికొత్త సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్‌ సిరీస్ సందడి చేసేందుకు వస్తోంది. జస్విని దర్శకత్వంలో తెరకెక్కించిన లేటేస్ట్‌ థ్రిల్లర్‌ వెబ్ సిరీస్‌ ధూల్‌పేట్ పోలీస్‌ స్టేషన్.

తాజాగా ఈ వెబ్ సిరీస్‌ ఫస్ట్‌ లుక్ టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో అశ్విన్, శ్రీతు, గురు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా విడుదలైన టీజర్ చూస్తే ధూల్ పేట్‌ పోలీస్‌ స్టేషన్‌  పరిధిలో జరిగే హత్యల నేపథ్యంలో ఈ సిరీస్‌ను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. త్వరలోనే స్ట్రీమింగ్ తేదీని కూడా ప్రకటిస్తామని ఆహా వెల్లడించింది.

Videos

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)