Breaking News

సినీ కార్మికుల సమ్మె 4వ రోజు అప్‌డేట్‌: నేడు కీలక చర్చలు

Published on Thu, 08/07/2025 - 08:58

వేతనాలు పెంచాలంటూ తెలుగు ఫిల్మ్‌ ఇండస్ట్రీ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ కార్మికులు సమ్మెకు దిగిన సంగతి తెలిసిందే. బంద్‌ కారణంగా టాలీవుడ్‌లో షూటింగ్స్‌ ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. మూడు రోజులుగా చర్చలు జరిగినా.. ఫలితం లేదు. వేతనాలు పెంచడం కష్టమని నిర్మాతలు చెబుతుంటే.. పెంచనిదే పనికి వెళ్లమని కార్మికులు అంటున్నారు. నాలుగో రోజు కూడా సమ్మె కొనసాగుతుంది. ఈ రోజు ఫిల్మ్‌ చాంబర్‌లో నిర్మాతలు ఫెడరేషన్‌ సభ్యుల మధ్య కీలక చర్చలు జరగనున్నాయి.

చర్చలు తరువాత మధ్యాహ్నం ఎఫ్‌డీసీ చెర్మెన్, నిర్మాత దిల్ రాజు నుఫెడరేషన్ సభ్యులు కలవనున్నారు. ఆ తర్వాత తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటి రెడ్డిని కలవబోతున్నారు. వీరితో పాటు మెగాస్టార్‌ చిరంజీవిని కూడా కలిసి తమ సమస్యలు వివరిస్తామని ఫెడరేషన్‌ నాయకులు పేర్కొన్నారు. చిరంజీవి నిర్ణయానికి తాము కూడా కట్టుబడి ఉంటామని చెప్పారు.

సినీ కార్మికుల ప్రధాన డిమాండ్స్ ఇవే
రెండు ప్రధాన డిమాండ్స్‌తో సినీ కార్మికులు సమ్మెకు దిగారు. వాటిలో ఒకటి కార్మికుల వేతనాలు పెంచాలి. రెండోది పెంచిన వేతనాలు ఏరోజుకారోజే ఇవ్వాలి. నేడు జరిగే చర్చల్లో నిర్మాతలు పెట్టిన రూల్స్ సవివరంగా తెలుసుకొని సమ్మె విరమణపై ఆలోచిస్తామని ఫెడరేషన్‌ నాయకులు చెప్పారు. పీపుల్స్ మీడియా నిర్మాత విశ్వప్రసాద్ ఇక్కడ స్కిల్స్ లేవు అని చెప్పడం దుర్మార్గం అని అన్నారు  


 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)