Breaking News

ఎంత పని చేశావు రా మనోజ్‌.. సుహాస్‌ ఎమోషల్‌ పోస్ట్‌

Published on Sun, 02/23/2025 - 15:11

టాలీవుడ్‌ యంగ్‌ హీరో సుహాస్‌(Suhas) స్నేహితుడు ఒకరు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా తెలియజేస్తూ ఎమోషనల్‌ పోస్ట్‌ పెట్టాడు. ‘మనోజ్ నా స్కూల్‌ ఫ్రెండ్‌. ఏం జరిగిందో తెలియదు కానీ వాడు ఆత్మహత్య చేసుకున్నాడు. నాకు ఎలా స్పందించాలో అర్థం కావట్లేదు. చాలా మంచి పర్సన్‌. అందరితో కలిసిపోయేవాడు. చాలా స్ట్రాంగ్‌గా ఉండేవాడు. కానీ ఇప్పుడు ఇలా ఎందుకు చేశాడో అర్థం కావడంలేదు. చాలా బాధగా ఉంది. ఈ విషయం గురించి చెప్పాలంటే కన్నీళ్లు ఆగడం లేదు.. అసలు ఏమైంది? ఎంత పని చేశావు రా నా కొడకా’ అంటూ ఇన్‌స్టాలో రాసుకొచ్చాడు. 

ప్రస్తుతం ఈ పోస్ట్‌ వైరల్‌గా మారింది. ‘అతని బాధ చెప్పుకోలేనిదే కావచ్చు...కానీ ఆత్మహత్య చేసుకోవడం తప్పు’, ‘ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనే వచ్చిదంటే..అది ఎవరికీ చెప్పేకోలేనంత బాధ. ఆయన ఆత్మకు శాంతి కలగాలి’ అంటూ నెటిజన్స్‌ కామెంట్‌ చేస్తున్నారు.

సుహాస్‌ సినిమాల విషయాలకొస్తే.. యూట్యూబర్‌గా కెరీర్‌ని ప్రారంభించిన ఈ టాలెంటెడ్‌ నటుడు.. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. గతేడాది  జనక అయితే గనక సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అది ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. ప్రస్తుతం ‘ ఓ భామ అయ్యో రామ ’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో మలయాళ భామ మాళవిక మనోజ్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఒక గెస్ట్ అప్పియరెన్స్ ఇస్తున్నారట. సమ్మర్‌లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. 

#

Tags : 1

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)